CarWale
    AD

    మార్చి నెలలో హోండా సిటీ, అమేజ్ లపై రూ.1.19 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్

    Authors Image

    Pawan Mudaliar

    152 వ్యూస్
    మార్చి నెలలో హోండా సిటీ, అమేజ్ లపై రూ.1.19 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్
    • హోండా సిటీపై లభిస్తున్న అత్యధిక డిస్కౌంట్
    • 31 మార్చి 2024 వరకే మాత్రమే అందుబాటులో ఉన్న ఆఫర్స్

    మార్చి 2024లో హోండా కంపెనీ దాని అన్ని మోడల్స్ పై రూ. 1,19,500 వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇది వరకే మేము హోండా ఎలివేట్ పై లభిస్తున్న డిస్కౌంట్స్ గురించి మీకు వివరించాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో సిటీ మరియు అమేజ్ మోడల్స్ పై లభిస్తున్న డిస్కౌంట్స్ గురించి మీకు వివరించబోతున్నాము. ఈ డిస్కౌంట్స్ 31 మార్చి2024 వరకు అమలులో ఉంటుండగా, ఇవి డీలర్‌షిప్లొకేషన్వేరియంట్కలర్పవర్‌ట్రెయిన్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. 

    హోండా సిటీపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది ?

    ప్రస్తుత నెలలో హోండా కంపెనీ దాని పోర్ట్ ఫోలియోలో అన్ని మోడల్స్ కంటే హోండా సిటీపై అత్యధిక డిస్కౌంట్స్ అందిస్తుంది. హ్యుందాయ్ వెర్నాతో పోటీ పడుతున్న దీనిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు సుమారుగా రూ. 1.19 లక్షల వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్మరియు రూ. 4,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. అంతే కాకుండా, రూ.6,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 20,000 స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్, రూ.36,500 స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్, మరియు 4 నుండి 5 సంవత్సరాల వరకు రూ. 13,651 విలువ చేసే కాంప్లిమెంటరీ వారంటీ పొడిగింపు కూడా లభిస్తాయి.

    హోండా అమేజ్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది ?

    Honda  Left Front Three Quarter

    మరోవైపు, హోండా కంపెనీ అమేజ్ పై రూ.90,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్రూ. 20,000 స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4,000 లాయల్టీ బోనస్, రూ.30,000 స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్ ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3998 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4445 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 4.12 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూళ్లూరుపేట
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3998 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4445 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మార్చి నెలలో హోండా సిటీ, అమేజ్ లపై రూ.1.19 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్