CarWale
    AD

    Tata Curvv: వెల్లడైన టాటా కర్వ్ ఐసీఈ ఇంజిన్ వివరాలు, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం

    Authors Image

    Pawan Mudaliar

    300 వ్యూస్
    Tata Curvv: వెల్లడైన టాటా కర్వ్ ఐసీఈ ఇంజిన్ వివరాలు, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం
    • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందనున్న కర్వ్ మోడల్
    • నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ సిఎన్‍జితో పాటుగా ప్రదర్శించబడనున్న కర్వ్

    భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2024 అధికారిక ప్రదర్శనకు మనం కేవలం ఓకే ఒక్కరోజు దూరంలో ఉన్నాము. ఇప్పటికే, వివిధ ఆటోమొబైల్ కంపెనీలు వాటికి కేటాయించిన ఆయా స్టాల్స్ లో వారు ఏమేం ప్రదర్శించనున్నారో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా సమాచారాన్ని అందిస్తున్నారు. వీటి విషయానికి వస్తే ముందుగా, టాటా మోటార్స్ దాని ప్రోడక్ట్-లైనప్ లో వస్తున్న వివిధ మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్లను వెల్లడించింది, అందులో ఐసీఈ కర్వ్ కూడా ఉంది.

    రాబోయే ఎస్‍యూవీ ఐసీఈ వెర్షన్లో వస్తున్నట్లు ఆటోమేకర్ నిర్ధారించింది. ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లో ఉపయోగిస్తున్న పవర్డ్ 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ టాటా కర్వ్ మోడల్ లో కూడా రానుంది.ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 113bhp పవర్ మరియు 260Nm టార్కు ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. డైమెన్షన్స్ పరంగా, కర్వ్ 4,308ఎంఎం పొడవు, 1,810ఎంఎం వెడల్పు, మరియు 1,630ఎంఎం పొడవు ఉంది. అలాగే, ఇది 422 లీటర్ల బూట్ స్పేస్ తో 2,560ఎంఎం వీల్ బేస్ ని కలిగి ఉంది. 

    Tata Curvv Dashboard

    ముందుగా ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పాలంటే, చాలా వరకు టాటా కర్వ్ ఫీచర్స్ నెక్సాన్ లో ఉన్నట్లుగానే ఉంటాయని భావిస్తున్నాం. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మధ్యలో ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్,వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, మరియు ప్రీమియం ఆడియో సిస్టం వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. 

    ఇతర వార్తలలో చూస్తే, టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ సిఎన్‍జి వేరియంట్ ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా కార్‌వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4420 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4420 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Tata Curvv: వెల్లడైన టాటా కర్వ్ ఐసీఈ ఇంజిన్ వివరాలు, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం