CarWale
    AD

    Tata Nexon CNG: రేపే భారత్ మొబిలిటీ షో-2024లో అరంగేట్రం చేయనున్న టాటా నెక్సాన్ సిఎన్‌జి కాన్సెప్ట్

    Authors Image

    Haji Chakralwale

    215 వ్యూస్
    Tata Nexon CNG: రేపే భారత్ మొబిలిటీ షో-2024లో అరంగేట్రం చేయనున్న టాటా నెక్సాన్ సిఎన్‌జి కాన్సెప్ట్
    • భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2024లో ప్రదర్శించే అవకాశం
    • నెక్సాన్  సిఎన్‌జిలో 230 లీటర్ల బూట్ స్పేస్ లభ్యం

    రేపు జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో టాటా మోటార్స్ 8 ఉత్పత్తులను పరిచయం చేయనుంది. ఇందులోనెక్సాన్ సిఎన్‌జి, నెక్సాన్ ఈవీడార్క్ ఎడిషన్, సఫారి డార్క్, కర్వ్ కాన్సెప్ట్, ఆల్ట్రోజ్ రేసర్ కాన్సెప్ట్, హారియర్ ఈవీకాన్సెప్ట్, సఫారి మరియు ఇటీవలే ప్రారంభించిన పంచ్ ఈవీ వంటి మోడల్స్ ఉంటాయి.

    టాటా నెక్సాన్ సిఎన్‌జి కాన్సెప్ట్

    నెక్సాన్ఎస్‌యువిట్విన్-సిలిండర్ సిఎన్‌జి కిట్‌తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండనుంది. సిఎన్‌జి సిలిండర్లలో 60 లీటర్ల గ్యాస్ స్పేస్ ఉండగా,మరియు దాని బూట్ స్పేస్ 230 లీటర్లు ఉంటుంది. ఇది కాకుండా, నెక్సాన్స సిఎన్‌జి మైక్రో స్విచ్, లీకేజ్ ప్రూఫ్ మెటీరియల్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, సింగిల్ అడ్వాన్స్‌డ్ ఈసీయూ, సిఎన్‌జి మోడ్‌లో డైరెక్ట్ స్టార్ట్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు లీక్ డిటెక్షన్ ఫెయిల్యూర్ వంటి  సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండనుంది.

    Tata Nexon Right Rear Three Quarter

    నెక్సాన్ ఈవీడార్క్ ఎడిషన్

    నెక్సాన్ ఈవీఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా కొత్త డార్క్ ఎడిషన్‌లో అందించబడుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ దిగువ బంపర్‌పై సిగ్నేచర్ '#డార్క్  అక్షరాలు, డార్క్ ఎక్స్‌టీరియర్ మరియు పియానో బ్లాక్  కలర్ తో రాబోతుంది. అలాగే, ఇందులో 16-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే, డార్క్ ఎడిషన్‌లో ఎల్ఈడీలతో కూడిన స్మార్ట్ డిజిటల్ లైట్లు, ముందు మరియు వెనుక భాగంలో పొడవైన ఎల్ఈడీ  స్ట్రిప్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు డిజిటల్ X- ఫ్యాక్టర్ ఇందులో ఉన్నాయి.

    మరో వార్తలో,టాటా నెక్సాన్ ఐ-సిఎన్‌జి భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో అత్యంత ఆసక్తికరమైన లాంచ్ అవుతుంది, ఎందుకంటే ఇది సిఎన్‌జితో వచ్చిన మొదటి టర్బోచార్జ్డ్ కాంపాక్ట్ఎస్‌యువి.

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4425 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4425 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Tata Nexon CNG: రేపే భారత్ మొబిలిటీ షో-2024లో అరంగేట్రం చేయనున్న టాటా నెక్సాన్ సిఎన్‌జి కాన్సెప్ట్