CarWale
    AD

    Mercedes GLA, AMG GLE 53: ఇండియాలో రూ.50.50 లక్షలతో లాంచ్ అయిన మెర్సిడెస్ జీఎల్ఏ మరియు ఎఎంజి జీఎల్ఈ 53 ఫేస్‍లిఫ్ట్స్

    Authors Image

    Pawan Mudaliar

    284 వ్యూస్
    Mercedes GLA, AMG GLE 53: ఇండియాలో రూ.50.50 లక్షలతో లాంచ్ అయిన మెర్సిడెస్ జీఎల్ఏ మరియు ఎఎంజి జీఎల్ఈ 53 ఫేస్‍లిఫ్ట్స్
    • పెట్రోల్ మరియు డీజిల్ రకాలలో మరియు 3 వేరియంట్లలో వచ్చిన జీఎల్ఏ ఫేస్‍లిఫ్ట్
    • 3.0-లీటర్ గ్యాసోలిన్ మోటారుతో కొనసాగుతున్న జీఎల్ఈ 53 ఎఎంజి

    మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొత్తానికి మెర్సిడెస్ జీఎల్ఏ మరియు ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్స్ ని లాంచ్ చేసింది. మెర్సిడెస్ జీఎల్ఏ ప్రారంభ ధర రూ. 50.50 లక్షలు ఉండగా, మెర్సిడెస్ఎఎంజి జీఎల్ఈ 53 ప్రారంభ ధర రూ.1.85 కోట్లు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) ఉంది. దీనికి అదనంగా, ఈ ఆటోమేకర్ ఐకానిక్ జి-వ్యాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ని కూడా ప్రదర్శించింది.

    మెర్సిడెస్ జీఎల్ఏ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

    Right Front Three Quarter

    ఇది మొత్తం 200, 220d 4మాటిక్, మరియు 220d 4మాటిక్ఎఎంజి అనే 3 వేరియంట్లలో లభిస్తుంది. 2024 జీఎల్ఏ కొత్త ఫ్రంట్ ఫాసియాట్వీక్డ్ బంపర్స్, లేటెస్ట్ గా డిజైన్ చేసిన ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్అప్‍డేటెడ్ ఎంబియుఎక్స్ఇంటర్‌ఫేస్ మరియు కొత్త 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో మిడ్-లైఫ్ అప్‍డేట్స్ పొందింది. మెకానికల్ గా, అప్‍డేటెడ్ జీఎల్ఏ యొక్క 1.3 గ్యాసోలిన్ మోటార్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను వరుసగా 7-స్పీడ్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, జీఎల్ఏ 200 వేరియంట్కేవలం 8.9 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ స్పీడ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది లీటరుకు 17.4 ఏఆర్ఏఐ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. ఇక జీఎల్ఏ220d 4మాటిక్ విషయానికి వస్తే, ఇది కేవలం 7.5 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది లీటరుకు 18.9 ఏఆర్ఏఐ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది.

    మెర్సిడెస్ ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్

    Left Front Three Quarter

    మరోవైపు, స్పోర్ట్స్ ఎస్‍యూవీ అయిన మెర్సిడెస్ ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్ కేవలం సింగిల్ వేరియంట్ తో అందించబడింది. దీని 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టంతో జతచేయబడి 429bhp పవర్మరియు 560Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ నిర్వహించబడుతుండగా, ఇది బ్రాండ్ 4మాటిక్ సిస్టం ద్వారా 4-వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు కాగా, ఇది కేవలం 5 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ స్పీడ్ వేగాన్ని అందుకుంటుంది. 

    వేరియంట్-వారీగా కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ ధరలు కింది విధంగా ఉన్నాయి:

    మోడల్ మరియు వేరియంట్ఎక్స్-షోరూం ధరలు
    జీఎల్ఏ 200రూ. 50.50 లక్షలు
    జీఎల్ఏ 220d 4మాటిక్రూ. 54.75 లక్షలు
    జీఎల్ఏ 220d 4మాటిక్ ఎఎంజి లైన్రూ. 56.90 లక్షలు
    ఎఎంజి జీఎల్ఈ 53 కూపేరూ. 1.85 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 61.45 లక్షలు
    BangaloreRs. 63.91 లక్షలు
    DelhiRs. 59.63 లక్షలు
    PuneRs. 61.45 లక్షలు
    HyderabadRs. 63.90 లక్షలు
    AhmedabadRs. 56.65 లక్షలు
    ChennaiRs. 64.95 లక్షలు
    KolkataRs. 59.76 లక్షలు
    ChandigarhRs. 57.29 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Mercedes GLA, AMG GLE 53: ఇండియాలో రూ.50.50 లక్షలతో లాంచ్ అయిన మెర్సిడెస్ జీఎల్ఏ మరియు ఎఎంజి జీఎల్ఈ 53 ఫేస్‍లిఫ్ట్స్