CarWale
    AD

    2024లో అరంగేట్రానికి ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా కర్వ్

    Authors Image

    Haji Chakralwale

    175 వ్యూస్
    2024లో అరంగేట్రానికి ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా కర్వ్
    • అందుబాటులో ఉన్న ఐసిఇ మరియు ఈవీ వెర్షన్స్
    • 2024ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం

    టాటా మోటార్స్ దేశంలో చాలా కాలంగా క్రెటా-ప్రత్యర్థి మోడల్‌ గా పిలిచే కర్వ్ ఎస్‌యువిని టెస్టింగ్ చేస్తుంది. ఇటీవల కర్వ్ ను టెస్ట్ మ్యూల్ లో టెస్టింగ్ చేయడం తరచుగా చూస్తూ ఉన్నాం. అలాగే, ఫొటోస్ లో సరికొత్తగా కనిపిస్తున్న, కూపే ఎస్‌యువి లుక్ చూస్తుంటే దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

    ఫొటోలో చూసినట్లుగా, టాటా కర్వ్ లో ఫ్రంట్ ఫాసియా డిజైన్, నెక్సాన్  ఈవీ- వంటి పూర్తి-లెంగ్త్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, ఇండికేటర్స్ రెట్టింపు స్థాయిని పొందింది. అంతేకాకుండా స్లాట్స్ తో  కూడిన 2-లేయర్ గ్రిల్ మరియు హెడ్ ల్యాంప్స్ సెటప్ స్ప్లిట్ బోనెట్ ద్వారా హైలైట్ చేయబడింది.

    మరో భాగంలో కర్వ్ చంకీ వీల్ ఆర్చ్‌లతో 17-ఇంచ్  అల్లాయ్ వీల్స్‌ తో వచ్చే అవకాశం ఉంది. ఇది కూపే లాంటి రూఫ్‌లైన్ రియర్ ప్రొఫైల్‌లో జత చేయబడింది. మరోవైపు మనకు కనిపించే ముఖ్యమైన అంశాలలో ఏ-పిల్లర్ మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, ఫ్లష్ చేసిన డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు సీక్వెన్షియల్ ఫంక్షన్‌తో కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

    Right Front Three Quarter

    ఇటీవలే వచ్చిన టాటా మోడల్‌ల మాదిరిగానే, కర్వ్ కూడా మోడరన్ మరియు విలాసమైన ఇంటీరియర్ బెనిఫిట్ ని పొందుతుంది. ఇందులో పెద్ద 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, సెలెక్ట్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ స్విచ్‌తో కూడిన టచ్-సెన్సిటివ్ హెచ్ వీఏసీ ప్యానెల్ మరియు ఆటోమేటిక్  క్లైమేట్ కంట్రోల్ లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి. 

    Right Rear Three Quarter

    పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, కర్వ్ ఐసీఈ వెర్షన్ తర్వాత మొదటిసారిగా ఈవీ అవతార్‌లో వస్తుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కొత్త పెట్రోల్ ఇంజిన్‌తో పాటుగా 1.5-లీటర్ డీజిల్ మిల్లుతో వచ్చే అవకాశం ఉంది. ఈ కర్వ్ మోడల్ మార్కెట్లోకి వస్తే, నెక్సాన్ మరియు హారియర్ ఎస్‌యువిల మధ్య సరిగ్గా సరిపోతుంది. ఈ సెగ్మెంట్‌లో కర్వ్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎమ్‌జి ఆస్టర్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్‌లతో పోటీపడుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024లో అరంగేట్రానికి ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా కర్వ్