CarWale
    AD

    ఇండియన్ మార్కెట్లోకి 360-డిగ్రీ కెమెరాతో మారుతి ఈవీఎక్స్ రాబోతుందా ?

    Authors Image

    Aditya Nadkarni

    173 వ్యూస్
    ఇండియన్ మార్కెట్లోకి 360-డిగ్రీ కెమెరాతో మారుతి ఈవీఎక్స్ రాబోతుందా ?
    • గత నెలలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో అప్‌డేటెడ్ ఈవీఎక్స్ ని ప్రదర్శించిన మారుతి
    • 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం

    మారుతి సుజుకి ఇటీవలే భారతదేశంలో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది, దీని లాంచ్ 2025లో జరగనుంది. లాంచ్ కు ముందే మోడల్‌ కి సంబంధించిన కొత్త స్పై షాట్‌లు లీక్ అవడంతో ఈ మోడల్ కి గురించి కీలకమైన వివరాలను మనం తెలుసుకోబోతున్నాము.

    Maruti Suzuki eVX ORVM Blinker

    ఇక్కడ స్పై షాట్‌లలో చూసినట్లుగా, మారుతి ఈవీఎక్స్ టెస్ట్ మ్యూల్ ద్వారా బ్లాక్ కామోఫ్లేజ్ తో చుట్టబడింది మరియు అదే సమయంలో,మారుతి ప్రీ-ప్రొడక్షన్ టైల్‌లైట్‌లతో నడుస్తోంది. బయటి నుంచి చూస్తే ఇందులో గన్‌మెటల్ పెయింట్‌తో కూడిన పెద్ద మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్ మరియు వాషర్, నెంబర్ ప్లేట్ రీసెస్‌తో వెనుక బంపర్ మరియు హారిజాంటల్ గా పొజిషన్ చేయబడిన రిఫ్లెక్టర్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, మరియు సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి.

    Maruti Suzuki eVX Rear View

    ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కొత్త ఈవీఎక్స్ టెస్ట్ కారులోని ఒఆర్‍విఎం లలో కెమెరా కూడా ఉంది, లాంచ్‌ సమయంలో 360-డిగ్రీ కెమెరా సెటప్ లేకపోయినా ఈ మోడల్‌కు ఇరువైపులా లేన్-వాచ్ కెమెరాలను కలిగి ఉంది.ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్‌ ఛార్జింగ్ ఫ్లాప్ ని కూడా కలిగి ఉంది.

    Maruti Suzuki eVX Left Rear Three Quarter

    సుజుకి ఈవీఎక్స్ అప్‌డేట్ వెర్షన్ గత నెలలో టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడింది, వాటి వివరాలు మన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ లోని పవర్డ్ 60kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారు జత చేయబడి ఉంది. అవుట్‌పుట్ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, క్రెటా ఈవీ- మరియు ఎలివేట్ ఈవీలతో పోటీ పడుతున్న ఈ మారుతి మోడల్ ని - ఒకేసారి, పూర్తిగా చార్జ్ చేస్తే 500కి.మీ.ల వరకు వెళ్ళవచ్చని మారుతి కంపెనీ పేర్కొంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి eVX గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.57 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియన్ మార్కెట్లోకి 360-డిగ్రీ కెమెరాతో మారుతి ఈవీఎక్స్ రాబోతుందా ?