CarWale
    AD

    మరో టీజర్ తో వచ్చిన మహీంద్రా XUV 3XO, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ దీని సొంతం

    Authors Image

    Haji Chakralwale

    155 వ్యూస్
    మరో టీజర్ తో వచ్చిన మహీంద్రా XUV 3XO, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ దీని సొంతం
    • ఈ మోడల్ ని 29 ఏప్రిల్, 2024న ఆవిష్కరించనున్న మహీంద్రా 
    • రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ని పొందనున్న XUV 3XO

    తాజాగా రాబోయే (అప్‍కమింగ్) XUV300 ఫేస్‌లిఫ్ట్ కొత్త పేరును XUV 3XOగా మహీంద్రా ప్రకటించింది. దీని కొత్త పేరును ప్రకటిస్తూ,ఆటోమేకర్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ డిజైన్‌ను తెలిపేందుకు మొదటి సెట్ టీజర్ ఫోటోలను కూడా అధికారిక వెబ్ సైట్ ద్వారా రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు, రాబోయే (అప్‍కమింగ్) ఎస్‍యూవీ కొత్త టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా XUV 3XOఇంటీరియర్ లో ఏమేం ఉండనున్నాయో ఈ టీజర్ ద్వారా మహీంద్రా వెల్లడించింది.

    Mahindra XUV 3XO Sunroof/Moonroof

    రాబోయే మహీంద్రా XUV 3XO, దాని పాత వెర్షన్ లాగా కాకుండా, ఫీచర్లు మరియు టెక్ అంశాల పరంగా ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా కొత్త ఫీచర్స్ తో వచ్చింది. ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, మోడల్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చేలా సెట్ చేయబడింది. అంతేకాకుండా, డాష్‌బోర్డ్ XUV400 మాదిరిగానే కొత్తగా ఉంది. అలాగే ఇది ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ హెచ్‍విఎసిప్యానెల్ మరియు ఏసీవెంట్స్ మరియు రివైజ్డ్ గేర్ లీవర్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది.

    Mahindra XUV 3XO Headlight

    ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే, XUV 3XO విలోమ సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు డ్యూయల్-ప్రొజెక్టర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లతో ఫ్రంట్ ఫాసియాతో బెస్ట్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. కారు వెనుక భాగంలో, మోడల్ కొత్త 'XUV 3XO' బ్యాడ్జింగ్‌తో పాటు పెద్ద కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో అడ్జస్టబుల్ ప్రొఫైల్‌ను పొందనుంది.

    Mahindra XUV 3XO Rear Door

    మెకానికల్ గా, ఇంతకు ముందు లాగే ఈమోడల్ లోని 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగుతుందని భావిస్తున్నాం. లాంచ్ తర్వాత, మహీంద్రా XUV 3XO దీని సెగ్మెంట్లో టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిసాన్ మాగ్నైట్, మారుతి బ్రెజా మరియు రెనాల్ట్ కైగర్‌లకు పోటీగా ఉండనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మరో టీజర్ తో వచ్చిన మహీంద్రా XUV 3XO, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ దీని సొంతం