CarWale
    AD

    సెప్టెంబర్ 2023లో 54,241 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్

    Authors Image

    Pawan Mudaliar

    229 వ్యూస్
    సెప్టెంబర్ 2023లో 54,241 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్
    • దేశీయ మార్కెట్లో సంవత్సరంలోనే 9% వృద్ధి నమోదు
    • మొత్తం అమ్మకాల్లో 65% ఎస్‍యువిల ద్వారానే

    హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సంవత్సరంలో సెప్టెంబర్ నెల విక్రయాలకు సంబంధించిన లిస్టును విడుదల చేసింది. ఈ ఆటోమేకర్ సెప్టెంబర్ 2023లో రిటైల్ మార్కెట్లో మొత్తంగా చూస్తే 71,674 యూనిట్లను విక్రయించింది, ఇందులో ఉన్న 54,241 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 17,400 యూనిట్లను విదేశీ మార్కెట్ కు ఎగుమతి చేసింది.

    గత సంవత్సరంతో పోల్చి చూస్తే, ఇదే కాలంలో బ్రాండ్ పూర్తి అమ్మకాల గణాంకాలు 63,201 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో 49,700 యూనిట్ల దేశీయ అమ్మకాలు మరియు 13,501 యూనిట్లు ఎగుమతి చేసింది. అదే విధంగా 13.35 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది.

    సెప్టెంబర్ సేల్స్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ “ సెప్టెంబర్ 2023, బ్రాండ్ హిస్టరీలో కీలక మైలురాయిని అందుకోవడమే కాక, హెచ్ఎంఐఎల్ అధిక మొత్తంలో నెలవారీ విక్రయాలను సాధించింది. అదే విధంగా కొనసాగుతున్న పండుగ సీజన్ ఫలితంగా మా అమ్మకాలు జోరుగా ఊపందుకుని సెప్టెంబరు 2023లో దేశీయ విక్రయాలలో 9% కంటే ఎక్కువ వృద్ధిని సాధించాము. మా స్ట్రాంగ్ ఎస్‍యువి పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరిన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు కస్టమర్స్ నుంచి లభించిన అసాధారణమైన స్పందన మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు దేశీయ విక్రయాలలో 65% పైగా ఎస్‍యువిలు దోహదపడుతున్నాయి. హ్యుందాయ్ బ్రాండ్‌పై ఇండియన్ కస్టమర్లకు ఉన్న ప్రేమ, నమ్మకం, విశ్వాసం మరియు సేఫ్టీ & ఫీచర్ ఇంటిగ్రేషన్ పరంగా మా ఉత్పత్తులు సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ వీటన్నింటికీ ప్రతిబింబంగా మారింది.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భగల్పూర్

    భగల్పూర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BankaRs. 7.17 లక్షలు
    KhagariaRs. 7.17 లక్షలు
    MungerRs. 7.17 లక్షలు
    KatiharRs. 7.17 లక్షలు
    PurneaRs. 7.17 లక్షలు
    MadhepuraRs. 7.17 లక్షలు
    SaharsaRs. 7.17 లక్షలు
    JamuiRs. 7.17 లక్షలు
    BegusaraiRs. 7.17 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సెప్టెంబర్ 2023లో 54,241 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్