CarWale
    AD

    CNG Cars: రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సిఎన్‍జి కార్లు ఏవో తెలుసా..!

    Authors Image

    Rajapushpa

    287 వ్యూస్
    CNG Cars: రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సిఎన్‍జి కార్లు ఏవో తెలుసా..!

    ఇటీవల సిఎన్‌జి వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇక సిఎన్‌జి వాహనాలను వాడటం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా అదుపు చేయవచ్చు. ఈ కథనంలో, టాప్-5 పాపులర్ సిఎన్‌జి కార్లను కార్‌వాలే మీ దృష్టికి తెచ్చింది. అలాగే మీ బడ్జెట్ 10 లక్షల లోపు ఉంటే, సిఎన్‌జి కార్ల (ఎక్స్-షోరూమ్) ధరలను ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

    మారుతి సుజుకి స్విఫ్ట్

    Right Rear Three Quarter

    పాపులర్ సిఎన్‌జి కార్లలో సుజుకి స్విఫ్ట్ ఒకటి, ఇండియాలో 1 ఏప్రిల్, 2023లో లాంచ్ తర్వాత ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేక స్థాయిని పొందింది, ఈ స్విఫ్ట్ vxi, zxi అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధరల విషయానికి వస్తే, స్విఫ్ట్ vxi ధర రూ.7.85 లక్షలు ఉండగా, స్విఫ్ట్ zxi రూ .8.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇంకా, ఇందులో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది.

    మారుతి సుజుకి బ్రెజా

    Left Front Three Quarter

    మారుతి బ్రెజాజూన్ 30న 2023లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. బ్రెజా LXi S- సిఎన్‌జి అనేది మారుతి బ్రెజా లైనప్‌లోని సిఎన్‌జి వేరియంట్ మరియు దీనిని రూ. 9.24 లక్షల ధర (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే, బ్రెజా ఇంటీరియర్ భాగంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, హెడ్-అప్ డిస్ప్లే (హెచ్‌యూడి), సుజు ఫీచర్ టెలిమాటిక్స్, న్యూ 9-ఇంచ్ వంటి ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మరియు ఈఎస్‍పి వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    మారుతి సుజుకి ఫ్రాంక్స్

    Left Front Three Quarter

    ఇండియాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్  ఎస్‍యువిని  2023లో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ చేసింది.ఈ ఫ్రాంక్స్ ని సిగ్మా, డెల్టా అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో పొందవచ్చు. సిగ్మా ధర రూ.8.41 లక్షలు ఉండగా, డెల్టా ధర రూ. 9.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంది. ఎక్స్‌టీరియర్ ఎల్ పరంగా చూస్తే, ఫ్రాంక్స్‌లో ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 16-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్ కలర్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు సిల్వర్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇందులో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది.

    హ్యుందాయ్ ఎక్స్‌టర్

    Right Front Three Quarter

    ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 పోటీలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కాంపాక్ట్ S, మరియు SX అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర విషయానికొస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ S వెర్షన్ ధర రూ. 8.43 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండగా, ఎక్స్‌టర్ SX వెర్షన్ ధర రూ. 9.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంది. ఇంకా, ఇది 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది.

    టాటా పంచ్

    Right Front Three Quarter

    టాటా పంచ్ మొత్తం ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్  అనే 5 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.  ఇందులో బిఎస్6 ఫేజ్ 2- కంప్లైంట్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఒక ఏఎంటి యూనిట్ తో జతచేయబడి ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.

    టాటా పంచ్ సిఎన్‌జి వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    సిఎన్‍జి  వేరియంట్ఎక్స్-షోరూమ్ ధరలు
     ప్యూర్ రూ. 7.09 లక్షలు
     అడ్వెంచర్ రూ. 7.85 లక్షలు
     అడ్వెంచర్ రిథమ్ రూ. 8.20 లక్షలు
     అకాంప్లిష్డ్ రూ.8.85 లక్షలు
     అకాంప్లిష్డ్  డాజిల్ సన్‌రూఫ్ రూ. 9.68 లక్షలు

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7748 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.71 లక్షలు
    BangaloreRs. 9.01 లక్షలు
    DelhiRs. 8.43 లక్షలు
    PuneRs. 8.76 లక్షలు
    HyderabadRs. 9.05 లక్షలు
    AhmedabadRs. 8.46 లక్షలు
    ChennaiRs. 8.89 లక్షలు
    KolkataRs. 8.78 లక్షలు
    ChandigarhRs. 8.43 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7748 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • CNG Cars: రూ. 10 లక్షలలోపు లభించే టాప్-5 సిఎన్‍జి కార్లు ఏవో తెలుసా..!