CarWale
    AD

    సి3 ఎయిర్ క్రాస్ వేరియంట్స్ వారీగా ధరలను ప్రకటించిన సిట్రోన్

    Authors Image

    Haji Chakralwale

    224 వ్యూస్
    సి3 ఎయిర్ క్రాస్ వేరియంట్స్ వారీగా ధరలను ప్రకటించిన సిట్రోన్
    • అందుబాటులో ఉన్న 3 వేరియంట్స్
    • 5 లేదా 7-సీటర్ ఆప్షన్ తో పొందే అవకాశం

    సిట్రోన్ ఇండియా సెప్టెంబర్ 15, 2023లో సి3 ఎయిర్ క్రాస్ ఎస్‍యువిని లాంచ్ చేయగా, దీని ధరలు రూ.9.99 లక్షలు(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ ఎస్‍యువికి సంబంధించిన అన్నీ వేరియంట్స్ ధరలు ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉన్న 3 వేరియంట్స్ – యూ, ప్లస్, మ్యాక్స్ 10 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‍యువిల డెలివరీ అక్టోబర్ 15, 2023 నుండి మొదలుకానుంది.

    Citroen C3 Aircross Left Side View

    సిట్రోన్ సి3 ఎయిర్ క్రాస్ కు సంబంధించి వేరియంట్స్ వారీగా ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్యూప్లస్మ్యాక్స్
    5 సీటర్రూ.9,99,000రూ.11,34,000రూ.11,99,000
    5+2 సీటర్-రూ.11,69,000రూ.12,34,000
    Citroen C3 Aircross Rear Seats

    ఫీచర్స్ పరంగా చూస్తే, సిట్రోన్ సి3 ఎయిర్ క్రాస్ లో పెద్ద 10-ఇంచ్ ఆండ్రాయిడ్ ఆటో ప్లే మరియు ఆపిల్ కార్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎలాక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం, వాషర్ తో రియర్ వైపర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రూఫ్ మౌంటెడ్ కార్ ఏసీ వెంట్స్, మాన్యువల్ ఐవీఆర్‌ఎం మరియు టిపిఎంఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Citroen C3 Aircross Engine Shot

    హుడ్ కింద, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఫ్రెంచ్ ఎస్‍యువి 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. ఈ మోటార్ 109bhp మరియు 190Nm పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 

    కలర్ ఆప్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే, సిట్రోన్ సి3 ఎయిర్ క్రాస్ పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, పోలార్ వైట్ తో ప్లాటినం గ్రే రూఫ్, పోలార్ వైట్ తో కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రేతో కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రేతో పోలార్ వైట్ రూఫ్, ప్లాటినం గ్రేతో పోలార్ వైట్ రూఫ్, మరియు కాస్మో బ్లూతో పోలార్ వైట్ రూఫ్ వంటి 10 ఎక్స్‌టీరియర్ కలర్ పెయింట్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6208 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ ec3
    సిట్రోన్ ec3
    Rs. 11.97 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.65 లక్షలు
    BangaloreRs. 12.42 లక్షలు
    DelhiRs. 11.31 లక్షలు
    PuneRs. 11.65 లక్షలు
    HyderabadRs. 12.10 లక్షలు
    AhmedabadRs. 11.41 లక్షలు
    ChennaiRs. 11.89 లక్షలు
    KolkataRs. 11.77 లక్షలు
    ChandigarhRs. 11.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6208 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • సి3 ఎయిర్ క్రాస్ వేరియంట్స్ వారీగా ధరలను ప్రకటించిన సిట్రోన్