CarWale
    AD

    మాగ్నైట్ ఎఎంటి వేరియంట్స్ మైలేజ్ ను వెల్లడించిన నిస్సాన్

    Authors Image

    Jay Shah

    208 వ్యూస్
    మాగ్నైట్ ఎఎంటి వేరియంట్స్ మైలేజ్ ను వెల్లడించిన నిస్సాన్
    • రాబోయే వారాల్లో ధరల ప్రకటన 
    • దీనితో పాటుగా అందుబాటులో ఉన్న న్యూ కురో ఎడిషన్‌

    ఇటీవలే నిస్సాన్ ఇండియాలో అందరూ కొనుగోలు చేయగలిగిన మాగ్నైట్ ఎఎంటి వెర్షన్‌లను ఆవిష్కరించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీని నేచురల్ ఆస్పిరేటేడ్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్‍లతో అందించగా,వీటిలో రెండోది మాత్రమే సివిటి యూనిట్‌తో అందుబాటులో ఉంది. 

    Nissan Magnite Gear Shifter/Gear Shifter Stalk

    న్యూ వేరియంట్స్ ధరలను ఇంకా ప్రకటించనప్పటికీ, వాహన తయారీ సంస్థ దాని మైలేజ్‍ని ప్రకటించింది. మాగ్నైట్ ఎస్‌యూవీకి సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్స్ మైలేజ్ క్రింది పట్టికలో మీరు చూడవచ్చు.

    వేరియంట్స్మైలేజ్‍ (ఏఆర్ఏఐ- క్లెయిమ్)
    1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్19.35కెఎంపిఎల్
    1.0-లీటర్ పెట్రోల్ఎఎంటి19.70కెఎంపిఎల్
    1.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్20కెఎంపిఎల్
    1.0-లీటర్ టర్బో పెట్రోల్ సివిటి17.4కెఎంపిఎల్

    1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 71bhp మరియు 96Nm టార్క్‌ను విడుదల చేస్తుంది, అదే విధంగా టర్బో పెట్రోల్ మిల్లు 99bhp మరియు 160Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    Nissan Magnite Right Rear Three Quarter

    మాగ్నైట్ కురో ఎడిషన్

    న్యూ ఎఎంటి గేర్‌బాక్స్‌ను, మాగ్నైట్ న్యూ కురో ఎడిషన్‌లో కూడా కలిగి ఉంటుంది. మాగ్నైట్ కురో ఎక్స్‌టీరియర్ లో భాగమైన  ఎలిమెంట్స్‌ అన్నింటిని బ్లాక్ షేడ్‌లో కలిగి ఉంది, ఇందులో ఉన్నడార్క్ ఫ్రంట్ గ్రిల్, గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్, బ్లాక్ ఓఆర్‍విఎం మరియు రూఫ్ రెయిల్స్ మరియు మరికొన్ని పూర్తి బ్లాక్ కలర్  ఇంటీరియర్ థీమ్ ను కలిగి ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.39 లక్షలు
    BangaloreRs. 7.23 లక్షలు
    DelhiRs. 6.72 లక్షలు
    PuneRs. 7.15 లక్షలు
    HyderabadRs. 7.38 లక్షలు
    AhmedabadRs. 6.82 లక్షలు
    ChennaiRs. 7.23 లక్షలు
    KolkataRs. 7.09 లక్షలు
    ChandigarhRs. 7.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20197 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21188 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మాగ్నైట్ ఎఎంటి వేరియంట్స్ మైలేజ్ ను వెల్లడించిన నిస్సాన్