CarWale
    AD

    లీకైన 2024 కియా సోనెట్ టాప్-10 ఏడీఏఎస్ ఫీచర్స్ ఇవే!

    Authors Image

    Ninad Ambre

    264 వ్యూస్
    లీకైన 2024 కియా సోనెట్ టాప్-10 ఏడీఏఎస్ ఫీచర్స్ ఇవే!
    • డిసెంబర్ 14న లాంచ్ కానున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్
    • ఈ సెగ్మెంట్లో ఏడీఏఎస్ ఫీచర్స్ తో వస్తున్న రెండవది మాత్రమే

    కియా ఇండియా ఫేస్‍లిఫ్టెడ్ సోనెట్ ని ఇంకా ఆవిష్కరించనే లేదు, కానీ మేము దానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ సమాచారాన్ని సేకరించి మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ లెవెల్-1 ఏడీఏఎస్ పొందనుంది మరియు అధికారిక లాంచ్ కు ముందే కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క టాప్-10 ఫీచర్స్ లిస్టును సిద్ధం చేసి మీకోసం ఎక్స్‌క్లూజివ్‌ గా అందిస్తున్నాము.

    కియా సోనెట్ ఏడీఏఎస్ లెవెల్ ఫీచర్స్ వివరాలు

    1.ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్(ఎఫ్‍సిడబ్ల్యూ)

    ఏవైనా ఊహించని అడ్డంకులు మీకు ఎదురుగా ఉంటే కారు మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

    2. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్- కార్ (ఎఫ్‍సిఎ-కార్)

    మీ కారు ఏదైనా వాహనంతో ఢీకొనడానికి ముందు మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా, వాటంతట అదేబ్రేక్‌లను కూడా వేస్తుంది.

    Kia Sonet Facelift Right Rear Three Quarter

    3. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – సైకిల్ (ఎఫ్‍సిఎ- సైక్లిస్ట్)

    కొత్త సోనెట్ సైక్లిస్ట్ లను సైతం గుర్తిస్తుంది, ఢీకొనకుండా వార్న్ చేస్తుంది మరియు బ్రేక్స్ అప్లై చేస్తుంది.

    4. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – పెడెస్ట్రియన్ (ఎఫ్‍సిఎ- పెడెస్ట్రియన్)

    అదనంగా, కారు పాదచారులను ఢీకొనకుండా ప్రమాదం గురించి మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది మరియు మీరు సకాలంలో సరిగా స్పందించకపోతే త్వరగా బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంది.

    Kia Sonet Facelift Car Roof

    5.లేన్ కీప్ అసిస్ట్ (ఎల్‍కె‍ఎ)

    మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే 2024 సోనెట్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా మీ లేన్‌కి తిరిగి మిమ్మల్ని మళ్లిస్తుంది.

    6. లేన్ డిపార్చర్ వార్నింగ్ (ఎల్‍డిడబ్ల్యూ)

    మీరు ఇండికేటర్ లేకుండా మీ లేన్ నుండి దూరంగా వెళ్లడం ప్రారంభిస్తే కూడా కారు మీకు దీని ద్వారా తెలియజేస్తుంది.

    Kia Sonet Facelift Instrument Cluster

    7. లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (ఎల్‍ఎఫ్ఎ)

    ఇది రహదారి లేన్స్ ను గుర్తించడమే కాకుండా మిమ్మల్ని అటు ఇటు వెళ్ళకుండా రోడ్డు మధ్యలో సరిగ్గా వెళ్ళేలా కూడా చేయగలదు.

    8. లీడింగ్ వెహికిల్ డిపార్చర్ అలర్ట్ (ఎల్‍విడిఎ)

    ఏడీఏఎస్ సహాయంతో, సొనెట్ ముందు ఉన్న వాహనం యొక్క కదలికను అనుసరిస్తుంది. ముందు వాహనం కదలడం ప్రారంభిస్తే అది మీకు తెలియజేస్తుంది.

    Kia Sonet Facelift Headlight

    9. హై బీమ్ అసిస్ట్ (హెచ్‍బిఎ)

    మరో సహజమైన ఫీచర్ ఏంటి అంటే, కారు హెడ్‌లైట్స్ ఆటోమేటిక్‌గా ముందున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటాయి.

    10. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (డిఎడబ్ల్యూ)

    అన్ని ఇతర వార్నింగ్స్ తో పాటు, డ్రైవర్ అటెన్షన్ లో ఏదైనా లోపం ఉంటే దాని గురించి మీకు మరొక వార్నింగ్ ఇస్తుంది.

    Kia Sonet Facelift Instrument Cluster

    2024 కియా సోనెట్ ఇంజిన్ ఆప్షన్స్

    పవర్డ్ 2024 కియా సోనెట్ ఒకే రకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, మరియు పెప్పీ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ అనే ట్రయో ఇంజిన్స్ తో అందుబాటులోకి రానుంది. అదే విధంగా కార్‌మేకర్ సోనెట్‌ను విభిన్నమైన ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో అందించడం కొనసాగిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు సున్నితమైన 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి.

    Kia Sonet Facelift Rear Parking Sensor

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి