CarWale
    AD

    ఇండియాలో అద్బుతమైన ఫీచర్స్ తో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ

    Authors Image

    Pawan Mudaliar

    296 వ్యూస్
    ఇండియాలో అద్బుతమైన ఫీచర్స్ తో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ
    • 20 డిసెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న బుకింగ్స్
    • 11 కలర్ ఆప్షన్స్ మరియు 7 వేరియంట్స్ లో లభ్యంకానున్న 2024 సోనెట్

    నిన్న, మేము ప్రత్యేకంగా 2024 కియా సోనెట్ ను అధికారికంగా ఆవిష్కరించడానికి ముందే దీనికి సంబంధించిన బుకింగ్ వివరాలను మీకు అందించాము. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ మొత్తానికి దేశం అంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5-సీట్ ఎస్‍యూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. హ్యుందాయ్ వెన్యూ-పోటీగా ఉన్న ఇది 2020లో లాంచ్ అయిన తర్వాత ఇదే మొట్టమొదటి ప్రధాన అప్ డేట్ అని చెప్పవచ్చు. అయితే,దీని బుకింగ్స్ 20 డిసెంబర్2023న ప్రారంభంకానున్నాయి.

    Kia Sonet Facelift Dashboard

    కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ మొత్తం 7 వేరియంట్స్ లో అందించబడుతుంది. అవి ఏవి అంటే HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ వేరియంట్స్. అలాగే ఇది అన్నీ వేరియంట్స్ లో 11 కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. కలర్స్ విషయానికి వస్తే, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, ప్యూటర్ ఆలివ్ మరియు మ్యాట్ గ్రాఫైట్ షేడ్ అనే మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. మరోవైపు డ్యూయల్-టోన్ కలర్స్ లో బ్లాక్ రూఫ్ తో ఇంటెన్స్ రెడ్ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ ఉన్నాయి.

    Kia Sonet Facelift Right Rear Three Quarter

    2024 సోనెట్ లో ఇన్‌వర్టెడ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, తాజాగా డిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్‌గేట్ పొడవునా వెనుకవైపు లైట్ బార్ ఉన్నాయి. లోపల చూస్తే, ఇంటీరియర్ పరంగా క్యాబిన్‌లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్) సూట్, కొత్త ఎయిర్‌కాన్ ప్యానెల్, వాయిస్-కంట్రోల్డ్ విండో ఫంక్షన్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి హైలెట్ ఫీచర్స్ ఉన్నాయి.

    Kia Sonet Facelift Engine Shot

    మెకానికల్ గా, కొత్త కియా సోనెట్ ఇంతకు ముందున్న మూడు ఇంజిన్‌లతో ఇప్పుడు కూడా లాంచ్ అయింది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్82bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోని 1.5-లీటర్ డీజిల్ మిల్, 114bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అదే విధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ 118bhp మరియు 172Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను5-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 6-స్పీడ్ ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ నిర్వహించనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో అద్బుతమైన ఫీచర్స్ తో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ