CarWale
    AD

    మే నెలలో బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో ఏయే కార్లు లాంచ్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుందా !

    Authors Image

    Sanjay Kumar

    87 వ్యూస్
    మే నెలలో బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో ఏయే కార్లు లాంచ్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుందా !

    మే నెల వేసవితో పాటుగా కార్ల లాంచ్ తో మరింత వేడెక్కుతుంది. ఇదే నెలలో వివిధ ఆటో కంపెనీలకు చెందిన దిగ్గజ బ్రాండ్లు ఆయా మోడళ్లను లాంచ్ చేయనున్నాయి. తాజాగా ఇండియాలోరూ. 16.75 లక్షల ధరతో 2024 ఫోర్స్ గూర్ఖా మరియు రూ.21.20 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో 2024 ఇసుజు D-మ్యాక్స్ V-క్రాస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. అదే విధంగా, న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్, టాటా నెక్సాన్ ఐసిఎన్‍జి, కొత్త పోర్షే పనామెరా మోడల్స్ ఇదే నెలలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం, లాంచ్ కాబోతున్న వివిధ మోడల్స్ పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

    న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్

    Front View

    ఈ వారం ప్రారంభంలో, మారుతి సుజుకి రూ.11,000 బుకింగ్ అమౌంట్ తో కొత్త స్విఫ్ట్ బుకింగ్స్ ని ప్రారంభించింది. ఈ ఫోర్త్ జనరేషన్ మోడల్ ఈ నెల 9న అనగా రెండు రోజుల తర్వాత లాంచ్ కానుండగా, వివిధ వీడియోల ద్వారా ఎన్నోసార్లు టీజ్ చేయబడింది. ఈ మోడల్ టీజర్లు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. 

    లీకైన డేటా ప్రకారం, 2024 స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇంతకు ముందున్న పవర్ ట్రెయిన్ తో రానుండగా ఇది హైబ్రిడ్ మోటారుతో వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. 

    టాటా నెక్సాన్ ఐసిఎన్‍జి

    Left Front Three Quarter

    ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో టాటా మోటార్స్ నెక్సాన్ ఐసిఎన్‍జిని ప్రదర్శించింది. ప్రస్తుతం, నెక్సాన్ మోడల్ పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందించబడుతుండగా, ఇప్పుడు కొత్తగా సిఎన్‍జి వెర్షన్లో కూడా రానుంది. దీంతో నెక్సాన్ ఇప్పుడు అన్ని పవర్ ట్రెయిన్లలో అందించబడుతుంది. 

    మారుతి బ్రెజా మాత్రమే కాకుండా, నెక్సాన్ కు పోటీగా సోనెట్, వెన్యూ, కైగర్, మరియు ఇప్పుడు XUV 3XO వంటి మోడల్స్ కూడా సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ని అందిస్తున్నాయి. అదే విధంగా ఫ్రాంక్స్ మరియు టైజర్ మోడల్స్ కూడా సిఎన్‍జి వెర్షన్లో రానున్నాయి. నెక్సాన్ సిఎన్‍జి మోడల్ కి సంబంధించిన పూర్తి వివరాలను మా వెబ్ సైట్ లో అందించాము, మీరు వాటిని చదువవచ్చు.

    కొత్త పోర్షే పనామెరా 

    Right Front Three Quarter

    గత సంవత్సరం చివరలో, కొత్త పోర్షే పనామెరా రూ. 1.68 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ థర్డ్ జనరేషన్ వెర్షన్ వివిధ అప్ గ్రేడ్లతో పాటుగా, పవర్ ట్రెయిన్ డిపార్టుమెంట్లో చిన్న చిన్న మార్పులను తీసుకువచ్చింది.

    మా డీలర్లు అందించిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ లాంచ్ ఈవెంట్ త్వరలో ఉండనుంది. దీని ద్వారా మరిన్ని కొత్త ఫ్రెష్ ఫీచర్లు మరియు ధరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు లేటెస్ట్ అప్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వెబ్ సైట్ ని మరియు సోషల్ మీడియా ఛానెళ్ళను సందర్శించగలరు. 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 8.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 8.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మైసూరు

    మైసూరు సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MandyaRs. 7.85 లక్షలు
    ChamrajnagarRs. 7.85 లక్షలు
    KodaguRs. 7.85 లక్షలు
    GonikoppalRs. 7.85 లక్షలు
    RamanagaraRs. 7.85 లక్షలు
    KunigalRs. 7.85 లక్షలు
    MagadiRs. 7.85 లక్షలు
    HassanRs. 7.85 లక్షలు
    MadikeriRs. 7.85 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మే నెలలో బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో ఏయే కార్లు లాంచ్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుందా !