CarWale
    AD

    మహీంద్రా XUV 3XO టెక్ ఫీచర్స్ వివరాలను తెలుసుకోవాలని ఉందా!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    92 వ్యూస్
    మహీంద్రా XUV 3XO టెక్ ఫీచర్స్ వివరాలను తెలుసుకోవాలని ఉందా!
    • రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన XUV 3XO
    • అందుబాటులో ఉన్న లెవల్ 2ఏడీఏఎస్(ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా

    మహీంద్రా ఇటీవల దేశవ్యాప్తంగా దాని ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, XUV 3XO ధరలను వెల్లడించింది. XUV300 అప్‌డేట్ వెర్షన్ ను రూ. 7.49 లక్షలు ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ ధరతో, ఈ మోడల్ తో కాంపీటీషన్ లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజా మరియు కియా సోనెట్‌ ధరలతో పోలిస్తే ఈ మోడల్ ధర కనీసం రూ. 50,000 వరకు తక్కువ ఉంది. ఈ కథనంలో, XUV 3XO లో ఉన్న  టెక్ ఫీచర్స్ వివరాలను మేము వివరిస్తాము, దానికి పోటీగా ఉన్న ఎస్‌యువిని కూడా మనం పరిశీలిద్దాం.

    లెవల్ 2ఏడీఏఎస్(ఎడాస్) సూట్

    Mahindra XUV 3XO 360-Degree Camera Control

    ఏడీఏఎస్(ఎడాస్) టెక్ ఫీచర్స్ ఈ విభాగానికి కొత్తది కాదు, గతంలో హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్‌ ఈ రెండు మోడల్స్ లెవల్ 1 ఏడీఏఎస్(ఎడాస్) సూట్‌ను కలిగి ఉన్నాయి. అయితే,చాలా వరకు XUV700 నుండి టెక్ ఫీచర్స్ తీసుకోగా, XUV 3XOలోలెవల్ 2 ఎడాస్ (ఏడీఏఎస్) వంటి బెటర్ టెక్ ఫీచర్స్ ఉన్నాయి .XUV 3XO ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్)అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ మరియు స్మార్ట్ పైలట్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

    హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్

    Mahindra XUV 3XO Rear Speakers

    మహీంద్రా XUV 3XO మ్యూజిక్  సిస్టమ్ విభాగాన్ని చూస్తే ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా ఈ ఎస్‌యువి హార్మాన్ కార్డాన్ నుండి 7-స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ ని  పొందింది. ఈ సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైయర్ మరియు సబ్-వూఫర్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

    65W టైప్-C ఛార్జింగ్ పోర్ట్

    Mahindra XUV 3XO USB Port/AUX/Power Socket/Wireless Charging

    ఇప్పుడు, ఈ రోజుల్లో టైప్-C ఛార్జర్ కామన్, కానీ XUV 3XOతో, 65W టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ని ఉపయోగించి, ల్యాప్‌టాప్ మరియు ఇతర హై-పవర్ సోర్సింగ్ గాడ్జెట్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.

    డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్

    Mahindra XUV 3XO AC Controls

    మహీంద్రా XUV 3XO దాని క్లాస్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వచ్చిన ఏకైక ఎస్‌యువి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కార్ తో పోటీపడుతున్న ఇతర మోడల్స్ లోని టాప్-స్పెక్ వేరియంట్లు మాత్రమే సింగిల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ని పొందుతాయి.

    పనోరమిక్ సన్‌రూఫ్

    Mahindra XUV 3XO Sunroof/Moonroof

    AX7 వేరియంట్‌తో ప్రారంభిస్తే, XUV 3XO ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ ను పొందుతుంది. అయితే, కస్టమర్లు MX2 ప్రో వేరియంట్‌తో ప్రారంభమయ్యే సింగిల్-పేన్ సన్‌రూఫ్ నుండి బెనిఫిట్స్ ను పొందుతారు.

    ఆటో-హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

    Mahindra XUV 3XO Center Console/Centre Console Storage

    చివరగా, దాని సెగ్మెంట్ ఫీచర్ లో మరొక మొదటిది ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ను కూడా పొందవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6936 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దావణగెరె

    దావణగెరె సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RanebennurRs. 9.03 లక్షలు
    HarpanahalliRs. 9.03 లక్షలు
    ChitradurgaRs. 9.03 లక్షలు
    HaveriRs. 9.03 లక్షలు
    ShimogaRs. 9.03 లక్షలు
    BhadravatiRs. 9.03 లక్షలు
    SagaraRs. 9.03 లక్షలు
    KadurRs. 9.03 లక్షలు
    HospetRs. 9.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6936 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మహీంద్రా XUV 3XO టెక్ ఫీచర్స్ వివరాలను తెలుసుకోవాలని ఉందా!