CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా నెక్సాన్ సిఎన్‌జి

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    66 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా నెక్సాన్ సిఎన్‌జి
    • 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శన 
    • 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న కొత్త మోడల్

    టాటా దాని నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‍యూవీలో  తదుపరి పెద్ద అప్‌గ్రేడ్ సిఎన్‍జి-పవర్డ్ మోడల్ లో రానుంది, ఇది ఈ ఏడాది చివర్లో దాని లాంచ్  ముందే రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయబడుతుంది. పూణే సమీపంలోని సిఎన్‍జి ఫిల్లింగ్ స్టేషన్‌ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, ఇక్కడ గుర్తించబడిన కారు వైట్ కలర్ టాప్-స్పెక్ మోడల్.

    Tata Nexon Open Boot/Trunk

    వాస్తవికంగా చెప్పాలంటే, నెక్సాన్ సిఎన్‌జి ధరలు మరియు లాంచ్ అయినప్పుడు అందించే వేరియంట్‌ల సంఖ్యతో పాటు దాని గురించి సమాచారం  మనకు చాలా తక్కువే ఉన్నాయి. ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన  టాటా కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (ఫస్ట్-ఇన్-సెగ్మెంట్) ద్వారా ఆధారితమైన టాప్-స్పెక్ మోడల్ స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ లో 118bhp/170Nm  టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, సిఎన్‌జి వెర్షన్ లో 100bhp/150Nm వరకు ఉత్పత్తి చేస్తుందని అంచనా, ఇది ఓ రకంగా బెస్ట్ అని చెప్పవచ్చు. అధికారికంగా, టాటా కేవలం 6-స్పీడ్ ఎంటిని మాత్రమే నిర్ధారించింది, అయితే లాంచ్ అయిన కొంతకాలం తర్వాత 6-స్పీడ్ ఏఎంటి కూడా అందించాబడుతుందని మేము ఆశిస్తున్నాము.

    Tata Nexon Right Rear Three Quarter

    ఈ సిఎన్‌జి కారు టాటా, మారుతి మరియు టయోటా కు తదుపరి కాంపీటీషన్ గా మారనుంది. నెక్సాన్ అనేది టాటా  చాలా విజయవంతమైన కారు అని,  భవిష్యత్తులో సంసిద్ధతగా సిఎన్‌జి-ప్రారంభించబడిన మోడల్ అని చెప్పవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4432 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.95 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 27.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 86.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోజికోడ్

    కోజికోడ్ సమీపంలోని నగరాల్లో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ParappanangadiRs. 9.74 లక్షలు
    VadakaraRs. 9.74 లక్షలు
    VatakaraRs. 9.74 లక్షలు
    VengaraRs. 9.74 లక్షలు
    MalappuramRs. 9.74 లక్షలు
    KalpettaRs. 9.74 లక్షలు
    KottakkalRs. 9.74 లక్షలు
    ManjeriRs. 9.74 లక్షలు
    MaheRs. 9.74 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4432 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా నెక్సాన్ సిఎన్‌జి