CarWale
    AD

    కొత్త స్పై షాట్స్ లో లీక్ అయిన మారుతి eVX ఇంటీరియర్ సరికొత్త విషయాలు

    Authors Image

    Haji Chakralwale

    129 వ్యూస్
    కొత్త స్పై షాట్స్ లో లీక్ అయిన మారుతి eVX ఇంటీరియర్ సరికొత్త విషయాలు
    • ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ని పొందనున్న మారుతి eVX
    • బ్లాక్ మరియు బ్రౌన్  సీట్ అప్హోల్స్టరీని కూడా పొందనున్న మోడల్

    మారుతి సుజుకి ఇండియాలో 'eVX' అని పిలిచే తన మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ పై పని చేస్తోంది.ఇటీవలి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోతో పాటుగా ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యువి అనేక సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది. దీని తర్వాత, ఈ మోడల్ అనేకసార్లు టెస్టింగ్ ను కొనసాగిస్తూ కనిపించగా,ఇటీవలి స్పై షాట్‌లు రాబోయే (అప్‍కమింగ్) eVX ఎస్‌యువి ఇంటీరియర్ వివరాలను వెల్లడించాయి.

    Maruti Suzuki eVX Dashboard

    చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, మారుతి eVX సాధారణమైన ఎలక్ట్రిక్ వెహికిల్ ట్రేట్స్ ఫ్రీడ్-అప్ స్టోరేజ్ స్పేస్స్ మరియు రూమియర్ క్యాబిన్‌ని పొందుతుంది.ఇది ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ కింద స్టోరేజ్‌తో కూడిన ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, డ్రైవ్ సెలెక్టర్  రోటరీ నాబ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మీడియా కంట్రోల్స్‌తో కూడిన న్యూ డి-కట్ స్టీరింగ్ వీల్ మరియు బ్లాక్ అండ్ బ్రౌన్ సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది.

    Maruti Suzuki eVX Front View

    అంతేకాకుండా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో eVX లోడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము.

    Maruti Suzuki eVX Right Front Three Quarter

    హ్యుందాయ్ క్రెటా ఈవీ, కర్వ్ ఈవీ, మరియు హారియర్ ఈవీల లాంచ్ జరగగా, ఇవన్నీఒకే ఛార్జ్‌పై 500కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందించగలవ ని అంచనా వేస్తున్నాం. అదే విధంగా,మారుతి eVX  60kWh బ్యాటరీ ప్యాక్‌తో పైన పేర్కొన్న ఈవీ కార్ల మాదిరిగానే ఒకే విధమైన డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని  మేము భావిస్తున్నాము. ఆటోమేకర్ 2025లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి eVX గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.57 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • కొత్త స్పై షాట్స్ లో లీక్ అయిన మారుతి eVX ఇంటీరియర్ సరికొత్త విషయాలు