CarWale
    AD

    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV 3XO; అదేనండీ మహీంద్రా XUV300!

    Authors Image

    Desirazu Venkat

    199 వ్యూస్
    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV 3XO; అదేనండీ మహీంద్రా XUV300!
    • ఏప్రిల్ 29న ఈ మోడల్ ని ఆవిష్కరించనున్న మహీంద్రా
    • పెట్రోల్ మరియు డీజిల్ పవర్ రెండింట్లోనూ అందించబడే అవకాశం

    లాంచ్ కి ముందు కనిపించిన బేస్ వేరియంట్

    మహీంద్రా XUV 3XO మోడల్ ని టెస్ట్ చేస్తూ ఉండగా ఎన్నోసార్లు మేము చూశాము, కానీ మొదటిసారిగా ఈ మోడల్ బేస్ వేరియంట్ ఇండియన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించింది. ఈ మోడల్ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, గ్రే వీల్ క్యాప్స్, బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు బ్లాక్ మరియు బీజ్ కలర్ లో అప్హోల్స్టరీని కలిగి ఉన్నట్లు ఫోటోలలో వెల్లడైంది. టాప్-స్పెక్ మోడల్ తో పోలిస్తే ఇది సమానంగానే ఉన్నా, రేంజ్ పరంగా కొన్ని ఫీచర్లను మిస్ అయ్యే అవకాశం ఉంది.

    Mahindra XUV 3XO Wheel

    చాలా రోజుల తర్వాత వస్తున్న రీఫ్రెష్ మోడల్ 

    ఈ అప్‍డేట్ ద్వారా, ప్రధానంగా XUV300ని XUV 3XO గా అప్‍గ్రేడ్ చేస్తున్నారు, ఒక నమ్మదగిన అంశం ఏంటి అంటే, ఈ కారు గత 5 సంవత్సరాల నుంచి ఒకే స్థితిలో ఉంది. అప్‍గ్రేడ్ లో భాగంగా ఈ కారులో లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్), 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ కార్డాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ మరియు ప్యాకేజీలో భాగంగా ఒక పనోరమిక్ సన్‌రూఫ్ ని మనం చూడవచ్చు. 

    ఇంజిన్ ఆప్షన్ల పరంగా, ఇందులో 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. స్టాండర్డ్ టర్బో పెట్రోల్ మరియు డీజిల్ రెండూ టూ-పెడల్ ఆప్షన్స్ ని పొందగా, జిడిఐ టర్బో పెట్రోల్ కూడా టూ-పెడల్ ఆప్షన్ తో రావచ్చని మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికైతే, కేవలం ఎంటి మాత్రమే టూ-పెడల్ ఆప్షన్ తో వచ్చే అవకాశం ఉంది. 

    Mahindra XUV 3XO Front View

    కాంపీటీషన్ మరియు ధర

    ధర పరంగా, XUV 3XO మోడల్ ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్ లో ఉండవచ్చని భావిస్తున్నాం మరియు ఈ మోడల్ హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, టయోటా టైసర్ మరియు టాటా నెక్సాన్ తో పోటీపడవచ్చు.

     అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దేవరియా

    దేవరియా సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KushinagarRs. 8.57 లక్షలు
    GorakhpurRs. 8.57 లక్షలు
    PadraunaRs. 8.57 లక్షలు
    MauRs. 8.57 లక్షలు
    AzamgarhRs. 8.57 లక్షలు
    KhalilabadRs. 8.57 లక్షలు
    MaharajganjRs. 8.57 లక్షలు
    Sant Kabir NagarRs. 8.57 లక్షలు
    BalliaRs. 8.57 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV 3XO; అదేనండీ మహీంద్రా XUV300!