CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా బొలెరో నియో+ బేస్ వేరియంట్

    Authors Image

    Haji Chakralwale

    207 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా బొలెరో నియో+ బేస్ వేరియంట్
    • రెండు వేరియంట్లలో లభ్యం
    • రూ. 11.39 లక్షలతో ధరలు ప్రారంభం

    మహీంద్రా కంపెనీ తాజాగా బొలెరో నియో మోడల్ 9-సీటర్ వెర్షన్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. బొలెరో నియో+ గా పిలువబడుతున్న ఈ మోడల్ రెండు వేరియంట్లలో రూ.11.39 ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు, దీని లాంచ్ తర్వాత, ఈ 3-వరుసల ఎస్‍యూవీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.

    Mahindra Bolero Neo Plus Left Rear Three Quarter

    కొత్త మహీంద్రా బొలెరో నియో+ P4 మరియు P10 అనే రెండు వేరియంట్లలో అందించబడింది. ఇందులో ఒక మోడల్ అయిన ఎంట్రీ-లెవెల్ P4 వేరియంట్ ప్రశ్నార్థకంగా మారింది. బేస్ వేరియంట్ గా వచ్చిన ఈ మోడల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ సర్దుబాటు చేయగల ఓఆర్‌విఎం, రిమోట్ కీ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్, రియర్ డీఫాగర్, అల్లాయ్ వీల్స్ మరియు ఫాగ్ లైట్స్ వంటి ఫీచర్లను మిస్ అయింది. అయితే, ఇది ఎకో మోడ్‌తో మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి వాటిని కలిగి ఉంది. ఇక ఇందులో ఉన్న సీటింగ్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్లు 2-3-4 లేఅవుట్ ద్వారా 9-సీటింగ్ కెపాసిటీతో వచ్చాయి. 

    Mahindra Bolero Neo Plus Rear Seats

    మెకానికల్ గా, కొత్త బొలెరో నియో+ కొత్త 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జత చేయబడింది. ఈ మోటార్ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ 118bhp పవర్ మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    Mahindra Bolero Neo Plus Left Front Three Quarter

    ప్రస్తుతం ఈ 9-సీటర్ ఎస్‍యూవీకి పోటీగా ఏవీ లేవు. ఒకవేళ, మీరు 5+సీటర్ లాంటి పెద్ద కార్ల కోసం చూస్తున్నట్లయితే, ఆ ధర రేంజ్ లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి XL6, కియా కారెన్స్, మరియు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వంటి కార్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 

    చిత్ర మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో ప్లస్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.99 లక్షలు
    BangaloreRs. 14.30 లక్షలు
    DelhiRs. 13.82 లక్షలు
    PuneRs. 13.99 లక్షలు
    HyderabadRs. 14.29 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.42 లక్షలు
    KolkataRs. 13.50 లక్షలు
    ChandigarhRs. 13.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా బొలెరో నియో+ బేస్ వేరియంట్