CarWale
    AD

    మహీంద్రా బొలెరో నియో+ని మాత్రమే మీరు ఎందుకు కొనుగోలు చేయాలి ? దీనికి బదులుగా ఇంకా ఏయే కార్లు కొనుగోలు చేయవచ్చో మీరే చూడండి !

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    102 వ్యూస్
    మహీంద్రా బొలెరో నియో+ని మాత్రమే మీరు ఎందుకు కొనుగోలు చేయాలి ? దీనికి బదులుగా ఇంకా ఏయే కార్లు కొనుగోలు చేయవచ్చో మీరే చూడండి !

    మహీంద్రా కంపెనీకు ఎట్టకేలకు బొలెరో నియో+ని ఇండియాలో రూ. 11.39 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది మరియు రియర్ వీల్స్ కి పవర్ ని అందించేందుకు ఒక డీజిల్ ఇంజన్‌తో వచ్చింది. బొలెరో నియో పేరుకు ప్లస్ ని జత చేసి (బోలెరో నియో కంటే ఎక్కువ) కొత్త మోడల్ గా ఈ కారు వచ్చింది, జోడించిన మేము వీటి వేరియంట్‌లను పూర్తిగా పరిశీలించాము. దీనిని మీరు రెండు వేరియంట్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. 

    మహీంద్రా బొలెరో నియో+ P4 (రూ. 11.39 లక్షలు)

    వెహికిల్ కెపాసిటీ పరంగా బొలెరో నియో+కి సమానంగా, పోటీగా, మీరు మారుతి ఎర్టిగా VXi ఎటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా సబ్-4- మీటర్ ఎస్‍యూవీల పరంగా, మీరు మారుతి బ్రెజా ZXi డిటి ఎంటి, మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా ఎంటి 1.0, టయోటా టైసర్ V ఎంటి, మహీంద్రా థార్ AX (O) D ఎంటి మరియు టాటా నెక్సాన్ 1.2 పెట్రోల్ క్రియేటివ్ ఎంటిలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చివరగా, బొలెరో నియో కూడా దీనికి సమానమైన మోడలే కాబట్టి మీరు N10 వేరియంట్‌ని కూడా పొందవచ్చు.

    మహీంద్రా బొలెరో నియో+ P10 (రూ. 12.49 లక్షలు)

    పీపుల్ క్యారియర్స్ పరంగా, బొలెరో నియో+కి పోటీగా కియా కారెన్స్ ప్రీమియం (O) డీజిల్ ఎంటి, మారుతి ఎర్టిగా ZXi ఎటిమరియు మారుతి XL6 జీటా సిఎన్‍జి లేదా ఆల్ఫా ఎంటి ఉన్నాయి. మీరు మారుతి బ్రెజా ZXi ఎటి/ZXi+ ఎంటి, హ్యుందాయ్ క్రెటా E డీజిల్ ఎంటి, కియా సెల్టోస్ HTE డీజిల్ ఎంటిమరియు టాటా నెక్సాన్ క్రియేటివ్+ ఎస్ పెట్రోల్‌ను కూడా దీనికి ప్రత్యామ్నాయంగా పొందవచ్చు. చివరగా, మీరు ఫుల్లీ లోడెడ్ బొలెరో నియో N10 (O)ని కూడా పరిశీలించవచ్చు.

    Mahindra Bolero Neo Plus Dashboard

    బొలెరో నియో+కి పోటీగా ఉన్న పూర్తి కార్ల లిస్టు ఇక్కడ ఉంది:

    మహీంద్రా బొలెరో నియో+ P4మారుతి ఎర్టిగా VXi ఎటి
    మారుతి బ్రెజ్జా ZXi డిటి ఎంటి
    మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా ఎంటి1.0
    టయోటా టైసర్ V ఎంటి
    కొత్త మహీంద్రా AX(O)D ఎంటి
    టాటా నెక్సాన్ 1.2 పెట్రోల్ క్రియేటివ్ ఎంటి
    బొలెరో నియో N10
    మహీంద్రా బొలెరో నియో+ P10కియా కారెన్స్ ప్రీమియం (O) డీజిల్ ఎంటి
    మారుతి ఎర్టిగా ZXi ఎటి
    మారుతి XL6 జీటా సిఎన్‍జి/ఆల్ఫా ఎంటి
    మారుతి బ్రెజ్జా ZXi ఎటి/ZXi+ ఎంటి
    హ్యుందాయ్ క్రెటా E డీజిల్ ఎంటి
    కియా సెల్టోస్ HTE డీజిల్ ఎంటి
    టాటా నెక్సాన్ క్రియేటివ్+ ఎస్ పెట్రోల్
    బొలెరో నియో N10 (O)

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో ప్లస్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.99 లక్షలు
    BangaloreRs. 14.30 లక్షలు
    DelhiRs. 13.82 లక్షలు
    PuneRs. 13.99 లక్షలు
    HyderabadRs. 14.29 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.42 లక్షలు
    KolkataRs. 13.50 లక్షలు
    ChandigarhRs. 13.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మహీంద్రా బొలెరో నియో+ని మాత్రమే మీరు ఎందుకు కొనుగోలు చేయాలి ? దీనికి బదులుగా ఇంకా ఏయే కార్లు కొనుగోలు చేయవచ్చో మీరే చూడండి !