CarWale
    AD

    త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్

    Authors Image

    Haji Chakralwale

    87 వ్యూస్
    త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్
    • ఇంజన్‌లో ఎలాంటి మార్పు లేకుండా వస్తున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్
    • మరిన్ని ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం

    జీప్ ఇండియా ఇటీవల దాని మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసే ప్లాన్ ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటోమేకర్ రాబోయే (అప్‍కమింగ్) కొత్త రాంగ్లర్‌ను చాలా రోజుల నుంచి టీజ్ చేస్తూనే ఉంది, అయితే మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఈ మూడు-వరుసల ఎస్‍యూవీ రాంగ్లర్ లాంచ్ అయిన తర్వాత 2024 అప్‌డేట్‌ను పొందుతుందని ఇప్పుడు మేము తెలుసుకున్నాము, అంటే ఇది రాంగ్లర్ తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

    జీప్ మెరిడియన్ మొదటిసారిగా 2022లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎప్పటికప్పుడు చిన్నపాటి అప్‌డేట్‌లు మరియు డిఫరెంట్ వెర్షన్‌లను ఈ మోడల్ అందుకుంటూనే ఉంది. ఇప్పుడు 2024 అప్‌డేట్‌ ద్వారా, కంపాస్-బేస్డ్ ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లను జత చేసి కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వస్తుందని మేము భావిస్తున్నాము.

    Jeep Meridian Left Rear Three Quarter

    మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, అప్‌డేటెడ్ గ్రిల్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్‌లతో రావచ్చని భావిస్తున్నాం. ఈ ఎస్‍యూవీ పొడవు మరియు వెడల్పులో ఎటువంటి మార్పు లేకుండా అవే కొలతలతో రానుందని మీకు తెలియజేస్తున్నాం. 

    మెరిడియన్ ప్రస్తుత మోడల్‌లో 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ మరియు పవర్డ్ సీట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ అప్‌డేట్ తర్వాత, ఎస్‍యూవీ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ మరియు రియర్ విండో బ్లైండ్‌లతో పెద్ద 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్ సూట్)ని పొందుతుందని భావిస్తున్నాం.

    Jeep Meridian Engine Shot

    కొత్త వెర్షన్లో వస్తున్న జీప్ మెరిడియన్ ఇంజన్ లేదా గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు లేవు. మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ లాగే అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఇందులో కూడా కొనసాగిస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడుతుంది. అదనంగా, ఇది 4డబ్లూడీ కాన్ఫిగరేషన్‌ను పొందుతుంది, కానీఇది కేవలం ఆటోమేటిక్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    జీప్ మెరిడియన్ గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 20.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 33.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో జీప్ మెరిడియన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 41.10 లక్షలు
    BangaloreRs. 42.64 లక్షలు
    DelhiRs. 39.84 లక్షలు
    PuneRs. 41.04 లక్షలు
    HyderabadRs. 41.46 లక్షలు
    AhmedabadRs. 37.72 లక్షలు
    ChennaiRs. 43.11 లక్షలు
    KolkataRs. 39.18 లక్షలు
    ChandigarhRs. 38.47 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్