CarWale
    AD

    అక్టోబర్ 2023లో కొత్తగా లాంచ్ అయ్యే కార్లు ఏవో తెలుసా !

    Authors Image

    Aditya Nadkarni

    396 వ్యూస్
    అక్టోబర్ 2023లో కొత్తగా లాంచ్ అయ్యే కార్లు ఏవో తెలుసా !

    కొత్త నెల ప్రారంభంతో, ధరల రేంజ్ మరియు వెర్షన్స్ ని బట్టి కొత్త ప్రొడక్ట్స్ ని స్వాగతించడానికి ఆటో ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోపు లాంచ్ అయ్యే అవకాశం ఉన్న కార్లను ఒకసారి మనం పరిశీలిద్దాం.

    టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్

    Right Front Three Quarter

    ఈ వారం ప్రారంభంలో, టాటా మోటార్స్ కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. గత నెలలో దీనికి సంబంధించి అనధికారిక బుకింగ్స్ ప్రారంభం కాగా, అధికారిక బుకింగ్స్ మాత్రం అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్ డేట్స్ విషయానికొస్తే, టాటా మిడ్-సైజ్ ఎస్‍యువి 2024 ఇటరేషన్ వెర్షన్ కొత్త గ్రిల్, మెయిన్ హెడ్‌లైట్ క్లస్టర్ కోసం ట్రయాంగులర్ హౌసింగ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు లైట్ బార్ అప్ ఫ్రంట్ మరియు ట్వీక్డ్ రియర్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ యూనిట్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ ఏసీకంట్రోల్స్ మరియు ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఇందులో ఉన్నాయి.

    టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్

    Front View

    రిఫ్రెష్డ్హారియర్‌తో పాటు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. 2024 సఫారీకోసం బుకింగ్స్ ఈ వారంలో ప్రారంభమవుతాయి, మరికొద్ది రోజుల్లో లాంచ్ జరగనుంది. అవుట్‌గోయింగ్ ఇటరేషన్స్ కాకుండా, హారియర్‌తో పోల్చి చూస్తే సఫారీ ఫేస్‌లిఫ్ట్ కొత్త ఫాసియాని కలిగి ఉండనుంది. ఇంతకు ముందున్నది దానిలాగే ఇది కూడా స్క్వేర్డ్ సరౌండ్ హెడ్‌ల్యాంప్, క్లోజ్-ప్యాటర్న్డ్ గ్రిల్ మరియు కొత్త బ్రాంజ్ పెయింట్‌జాబ్‌తో రానుంది.

    మహీంద్రా బొలెరో నియో ప్లస్

    Left Front Three Quarter

    ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, మహీంద్రా బొలెరో నియో ప్లస్ అంబులెన్స్ వెర్షన్‌ను పరిచయం చేసింది, దీని ధరలు రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభంకానున్నాయి. ఈ వెహికిల్ వెర్షన్ చూసినపుడు ప్యాసింజర్ వెర్షన్‌లో కస్టమర్స్ ఏమి ఆశిస్తారో అనే ఆలోచనను మాకు కలుగజేసింది. ఈ మోడల్, టియువి300 ప్లస్ వెర్షన్ పేరుతో రానుంది. ఇదికియా కారెన్స్ మరియు మారుతి XL6 లను పోటీగా ఉండనుంది. మహీంద్రా బొలెరో నియో ప్లస్2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ నుండి పవర్ ని పొందడానికి 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే జత చేయబడింది. మేము ఈ 3-వరుసల ఎస్ యు వికి సంబంధించిన ఫీచర్స్ ను మా కార్ వాలే వెబ్‌సైట్‌లో మరింతగా వివరించాము. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించి చదువుకోవచ్చు.

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్

    Right Side View

    టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కూపే ఎస్‍యువి యొక్కరీబ్యాడ్జ్ వెర్షన్ కానుంది. కార్‌మేకర్ ఇప్పటికే ట్రేడ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. రాబోయే మోడల్‌కు సంబంధించిన ఎటువంటి స్పై షాట్‌లను మేము ఇంకా చూడనప్పటికీ, రాబోయే వారాల్లో ధరల ప్రకటన వెలువడుతుందని మేము అనుకుంటున్నాము. ఫ్రాంక్స్‌తో పోలిస్తే, టైజర్‌లో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త గ్రిల్, ట్వీక్డ్ లైటింగ్ ఎలిమెంట్స్ మరియు కొత్త అప్‌హోల్స్టరీ వంటి చిన్న చిన్న అప్ డేట్స్ తో రానుందని భావిస్తున్నాం. 

    సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్

    Right Front Three Quarter

    సిట్రోన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో C3 ఎయిర్‌క్రాస్ ను ఆవిష్కరించింది. గ్రాండ్ విటారా మరియు క్రెటాకు పోటీగా ఉన్న 3-వరుసల మిడ్-సైజ్ ఎస్‍యువి ధరలను రాబోయే కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. కొన్ని వారాల క్రితం, కార్‌మేకర్ బేస్ వేరియంట్ ధరను ప్రకటించింది మరియు వీటి డెలివరీ అక్టోబర్ 15న ప్రారంభంకానుంది. మోడల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జత చేయబడింది. సిట్రోన్ కంపెనీ ఆటోమేటిక్ వేరియంట్‌తో పాటు మోడల్ యొక్క ఈవీవెర్షన్‌పై కూడా పని చేస్తోంది.

    నిసాన్ మాగ్నైట్ కురో ఎడిషన్

    Front View

    నిస్సాన్ ఇండియా ఇటీవలే మాగ్నైట్ కురో ఎడిషన్‌ను లాంచ్ చేసిన తర్వాత త్వరలో దాని ధరలను కూడా ప్రకటించనుంది. స్టాండర్డ్ మాగ్నైట్‌తో పోల్చితే, కురో ఎడిషన్ పూర్తిగా బ్లాక్ కలర్ లో వస్తుంది. రెడ్ బ్రేక్ కాలిపర్స్, కురో బ్యాడ్జింగ్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి కొన్ని ముఖ్యమైన ఇతర ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇది లాంచ్‌ అయిన తర్వాత 1.0-లీటర్ ఎన్ఎమరియు టర్బో-పెట్రోల్ మిల్స్ తో రానుంది.

    స్కోడా కొడియాక్ (ఆవిష్కరణ)

    Left Front Three Quarter

    సెకండ్ జనరేషన్ కొడియాక్ అక్టోబర్ 4 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. అప్ డేటెడ్ ఎస్ యు వి 2024 మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది, షాడో పిక్చర్స్ ని చూస్తేఅవుట్‌గోయింగ్ కారులా ఉండే అవకాశం ఉంది.అయినప్పటికీ, ఎక్స్‌టీరియర్ డిజైన్ భారీగా రీవర్క్‌తో రానుంది. క్యాబిన్ కూడా సరికొత్తగా ఉండనుంది. టూ-స్పోక్ స్టీరింగ్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్ మరియు డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీని కలిగి ఉండనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.10 లక్షలు
    BangaloreRs. 9.32 లక్షలు
    DelhiRs. 8.80 లక్షలు
    PuneRs. 9.10 లక్షలు
    HyderabadRs. 9.31 లక్షలు
    AhmedabadRs. 8.59 లక్షలు
    ChennaiRs. 9.25 లక్షలు
    KolkataRs. 9.00 లక్షలు
    ChandigarhRs. 8.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అక్టోబర్ 2023లో కొత్తగా లాంచ్ అయ్యే కార్లు ఏవో తెలుసా !