CarWale
    AD

    ప్రారంభమైన సిట్రోన్ C3 మరియు eC3 బ్లూ ఎడిషన్ల అమ్మకాలు

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    77 వ్యూస్
    ప్రారంభమైన సిట్రోన్  C3 మరియు eC3 బ్లూ ఎడిషన్ల  అమ్మకాలు
    • ఫీల్ అండ్ షైన్ వేరియంట్ ఆధారంగా వచ్చిన మోడల్స్
    • ఇప్పటికే ఉన్న ధరపై అతి తక్కువగా పెరిగిన ధర 

    సిట్రోన్ కంపెనీ ఇండియాలో తన మూడవ-వార్షికోత్సవ వేడుకల సందర్భంగా C3 మరియు eC3 బ్లూ ఎడిషన్‌లను పరిచయం చేసింది. ఈ కార్స్ లో కొన్ని మార్పులు చేయడమేకాకుండా మరియు కొత్త ఫీచర్లను జత చేస్తూ, ప్రస్తుతం ఉన్న ఎక్స్-షోరూమ్ ధర కంటే వీటి ధరలను రూ.14వేలకు పైగా పెంచింది.

    సిట్రోన్ బ్లూ ఎడిషన్

    వరుసగా C3 బ్లూ మరియు eC3 బ్లూ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లలో ప్రత్యేకమైనవి. కార్‌మేకర్ వీటిని కేవలం ఫీల్ మరియు షైన్ వేరియంట్‌లలో మాత్రమే అందిస్తుంది, వీటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ఎటువంటి మార్పులు లేవు. అయితే, ఇది కొన్ని మార్పులలో భాగంగా ఆరెంజ్ యాక్సెంట్స్ కి బదులుగా కాస్మో బ్లూ కలర్ ని  పొందింది. అంతేకాకుండా, ప్రత్యేకఇంటీరియర్ డీకాల్స్ మరియు ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్, బ్రాండెడ్ నెక్‌రెస్ట్స్ మరియు సీట్-బెల్ట్ కుషన్స్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అదనపు ఫీచర్లను కూడా పొందాయి.

    సిట్రోన్ బ్లూ ఎడిషన్ లభ్యత మరియు బుకింగ్స్

    సిట్రోన్  బ్లూ ఎడిషన్‌లలో చేసిన ఈ మార్పులు మరియు ఫీచర్ అప్ డేట్స్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఇప్పటికే బుకింగ్‌లు జరుగుతున్నందున డీలర్లు త్వరలో కార్ల డెలివరీని ప్రారంభిస్తారు. అంతేకాకుండా, కార్‌మేకర్ ఇటీవల C3 మరియు eC3 రెండింటి పై ధర తగ్గింపులను ప్రకటించింది, దాని ద్వారావీటిపై ధరలను మరింత చవకగా చేసింది. నెట్‌వర్క్ విస్తరణ కార్యక్రమం (ఎన్ఈపీ) కింద, సిట్రోన్  ఈ సంవత్సరం చివరి నాటికి 200 డీలర్‌షిప్‌ల వద్ద ఇండియాలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది. అంతేకాకుండా, తన  డీలర్ నెట్‌వర్క్‌ను స్ట్రాంగ్ చేయడంలో ఇది సహాయపడుతూ సిట్రోన్  కార్  ఓనర్ షిప్ ఎక్స్‌పీరియన్స్ లో సహాయపడుతుంది.

    Left Front Three Quarter

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6163 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42271 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.25 లక్షలు
    BangaloreRs. 7.73 లక్షలు
    DelhiRs. 7.08 లక్షలు
    PuneRs. 7.25 లక్షలు
    HyderabadRs. 7.56 లక్షలు
    AhmedabadRs. 7.14 లక్షలు
    ChennaiRs. 7.44 లక్షలు
    KolkataRs. 7.36 లక్షలు
    ChandigarhRs. 7.06 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6163 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42271 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ప్రారంభమైన సిట్రోన్ C3 మరియు eC3 బ్లూ ఎడిషన్ల అమ్మకాలు