CarWale
    AD

    గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్లను పొందిన సిట్రోన్ eC3

    Authors Image

    Pawan Mudaliar

    97 వ్యూస్
    గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్లను పొందిన సిట్రోన్ eC3
    • చైల్డ్ సేఫ్టీ టెస్ట్ లోఒకే ఒక స్టార్ ని స్కోర్ చేసిన eC3
    • 2024 ద్వితీయార్థంలో 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఐసోఫిక్స్ పొందే అవకాశం

    సిట్రోన్ ఇండియా తన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, eC3ని సేఫ్టీ రేటింగ్‌ల కోసం టెస్ట్ చేస్తుండగా కస్టమర్లను చాలా నిరాశపరిచే ఫలితాలను పొందింది. ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, బెల్ట్ లోడ్ లిమిటర్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్‌తో వచ్చిన టెస్ట్ మోడల్ గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్స్ పొందింది.

    eC3 అడల్ట్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో 34 పాయింట్లకు 20.86 పాయింట్లు మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 10.55 పాయింట్లు స్కోర్ చేసింది. జిఎన్ క్యాప్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల హెడ్ మరియు నెక్ కు అందించిన సేఫ్టీ మంచిదని కూడా పేర్కొంది. అయితే, ఆప్షనల్ లో సైడ్ హెడ్ ప్రొటెక్షన్ అందుబాటులో లేనందున సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ ఇంకా నిర్వహించబడలేదు. ముఖ్యంగా, ఈ కారు యొక్క బాడీ షెల్ స్టేబుల్ రేట్ చేయబడింది.

    Citroen eC3 Front View

    ఇది కాకుండా, ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో ఈబీడీతో ఏబీఎస్ , రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ డోర్స్ మాన్యువల్ చైల్డ్ లాక్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ వంటి సేఫ్టీ  ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఒక నెల క్రితం, ఆటోమేకర్ తన కార్లన్నింటిలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ మరియు రియర్ సీట్ బెల్ట్ రిమైండర్‌లతో అమర్చడం ద్వారా మరిన్ని సేఫ్టీ ఫీచర్ల పొందుపరుస్తున్నట్లు ప్రకటించింది, ఇవన్నీ 2024ద్వితీయార్థంలోనే అమలులోకి వస్తాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ ec3 గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6213 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 11.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    సిట్రోన్ ec3
    సిట్రోన్ ec3
    Rs. 12.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్

    నాగ్‍పూర్ సమీపంలోని నగరాల్లో సిట్రోన్ ec3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.32 లక్షలు
    BangaloreRs. 12.52 లక్షలు
    DelhiRs. 12.74 లక్షలు
    PuneRs. 12.20 లక్షలు
    HyderabadRs. 14.33 లక్షలు
    AhmedabadRs. 13.35 లక్షలు
    ChennaiRs. 12.20 లక్షలు
    KolkataRs. 12.78 లక్షలు
    ChandigarhRs. 13.70 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6213 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్లను పొందిన సిట్రోన్ eC3