CarWale
    AD

    Citroen Cars: eC3 షైన్ వేరియంట్‍ని పరిచయం చేసిన సిట్రోన్, ధర తక్కువే!

    Authors Image

    Aditya Nadkarni

    200 వ్యూస్
    Citroen Cars: eC3 షైన్ వేరియంట్‍ని పరిచయం చేసిన సిట్రోన్, ధర తక్కువే!
    • కొత్త టాప్-స్పెక్ వేరియంట్ ని పొందిన eC3
    • కొత్త అల్లాయ్ వీల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు మరెన్నో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన కొత్త మోడల్

    సిట్రోన్ ఇండియా eC3 రేంజ్ లో షైన్ అనే వేరియంట్ ని రూ. 13.20 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అధికారికంగా పరిచయం చేసింది. ఇంతకు ముందు ఉన్న టాప్-స్పెక్ ఫీల్ వేరియంట్ ని మరిపిస్తూ, దాని స్థానాన్ని షైన్ అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్ భర్తీ చేసింది. 

    Citroen eC3 Left Front Three Quarter

    ఫీచర్స్ పరంగా, సిట్రోన్ eC3షైన్ వేరియంట్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం, రియర్ వైపర్ మరియు వాషర్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా అనే సరికొత్త ఫీచర్లను పొందింది. అంతేకాకుండా, ఇది ఆప్షనల్ డ్యూయల్-టోన్ కలర్ లో కూడా అందించబడుతుంది.

    Citroen eC3 Dashboard

    eC3 షైన్ వేరియంట్ యొక్క 29.2kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి 56bhp పవర్ మరియు 143Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ మోడల్ కేవలం 6.8 సెకన్లలో 0-60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. 

    సిట్రోన్ eC3 షైన్ వేరియంట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    eC3 షైన్రూ. 13.20 లక్షలు
    eC3 షైన్ వైబ్ ప్యాక్రూ. 13.35 లక్షలు
    eC3 షైన్ డ్యూయల్-టోన్రూ. 13.35 లక్షలు
    eC3 షైన్ డ్యూయల్-టోన్ వైబ్ ప్యాక్రూ. 13.50 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ ec3 గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6163 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42271 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో సిట్రోన్ ec3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.32 లక్షలు
    BangaloreRs. 12.52 లక్షలు
    DelhiRs. 12.74 లక్షలు
    PuneRs. 12.20 లక్షలు
    HyderabadRs. 14.33 లక్షలు
    AhmedabadRs. 13.35 లక్షలు
    ChennaiRs. 12.20 లక్షలు
    KolkataRs. 12.78 లక్షలు
    ChandigarhRs. 13.70 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6163 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42271 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Citroen Cars: eC3 షైన్ వేరియంట్‍ని పరిచయం చేసిన సిట్రోన్, ధర తక్కువే!