CarWale
    AD

    Citroen C3: కొత్త కలర్ ను పొందుతున్న సిట్రోన్ C3, C3 జెస్టీ ఆరెంజ్ కలర్ నిలిపివేత!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    161 వ్యూస్
    Citroen C3: కొత్త కలర్ ను పొందుతున్న సిట్రోన్ C3, C3 జెస్టీ ఆరెంజ్ కలర్ నిలిపివేత!
    • అందుబాటులో ఉన్న 4మోనోటోన్ మరియు 7డ్యూయల్-టోన్ కలర్స్
    • రూ.6.16లక్షలతో ధరలు ప్రారంభం

    సిట్రోన్ ఇండియా తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్, C3 యొక్క కలర్ ఆప్షన్స్ లో కొత్తగా మార్పులను చేసింది. ఈ అప్‌డేట్ తో, టాటా పంచ్ కిపోటీగా ఉన్న సిట్రోన్ C3  ఇప్పుడు 4 మోనోటోన్ మరియు 7 డ్యూయల్-టోన్  ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇది లైవ్, ఫీల్ మరియు షైన్ అనే మూడు  వేరియంట్స్ లో  లభిస్తుంది. దీనిని ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో పొందవచ్చు.

    Citroen C3 Right Rear Three Quarter

    ఈ మోడల్‌ను బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లు, ఇప్పుడు C3ని న్యూ కాస్మో బ్లూ కలర్‌లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఆప్షన్‌తో బుక్ చేసుకోవచ్చు. అలాగే మరోవైపు, జెస్టీ ఆరెంజ్ కలర్ ను ప్రైమరీ పెయింట్ ఆప్షన్ నుండి సిట్రోన్ తొలగించింది. ముఖ్యంగా, ఈ C3 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే మరియు కాస్మో బ్లూతో సహా 4 మోనోటోన్  కలర్స్ ను పొందుతుంది.

    క్రింది హుడ్ లో, సిట్రోన్ C3 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో 81bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ 109bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, ఈ  రెండు ఇంజన్లు ఒకే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను షేర్ చేసుకున్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.65 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 18.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 10.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉదయపూర్-త్రిపుర
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    ఉదయపూర్-త్రిపుర సమీపంలోని నగరాల్లో సిట్రోన్ C3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GomatiRs. 6.80 లక్షలు
    SepahijalaRs. 6.80 లక్షలు
    South TripuraRs. 6.80 లక్షలు
    AgartalaRs. 6.80 లక్షలు
    West TripuraRs. 6.80 లక్షలు
    KhowaiRs. 6.80 లక్షలు
    DhalaiRs. 6.80 లక్షలు
    North TripuraRs. 6.80 లక్షలు
    UnakotiRs. 6.80 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Citroen C3: కొత్త కలర్ ను పొందుతున్న సిట్రోన్ C3, C3 జెస్టీ ఆరెంజ్ కలర్ నిలిపివేత!