CarWale
    AD

    మార్చిలో టయోటా రూమియన్ పై 8 నెలల వరకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Pawan Mudaliar

    167 వ్యూస్
    మార్చిలో టయోటా రూమియన్ పై 8 నెలల వరకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్
    • నిలిపివేయబడ్డ సిఎన్‍జి బుకింగ్స్
    • ఇండియాలో రూ. 10.44 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం

    టయోటా కంపెనీ మారుతి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్ గా పిలువబడుతున్న రూమియన్ ని ఆగస్టు-2023లో ఇండియాలో లాంచ్ చేసింది. అప్పటి నుండి, ఈ మోడల్ దేశావ్యాప్తంగా ఎంపివి కొనుగోలుదారుల మధ్య మోస్ట్ పాపులర్ మోడల్ గా నిలిచింది, దీంతో ఈ కారుపై కొంత వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండడం నెలకొంది.

    రూమియన్ కారును టయోటా S, G, మరియు V అనే మూడు వేరియంట్లలో మరియు పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందించబడింది. ప్రస్తుతం, ఎవరైతే కస్టమర్లు రూమియన్ యొక్క గ్యాసోలిన్ వేరియంట్లలో ఒకదానిని పొందాలనుకుంటే బుకింగ్ చేసిన తేదీ నుండి 7-8 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. మరోవైపు, సిఎన్‍జి వేరియంట్లను కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లు వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, టయోటా కంపెనీ సిఎన్‍జి బుకింగ్స్ ని ప్రస్తుతం నిలిపివేసింది.

    Toyota Rumion Right Rear Three Quarter

    బానెట్ కింద, రూమియన్ కారు ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడింది. ఈ మోటార్ పెట్రోల్ మోడ్ లో 103bhp/136Nm టార్కును మరియు సిఎన్‍జి మోడ్ లో 87bhp/121Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా రాగా, మొదటి దానిని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఆప్షన్ తో కూడా పొందవచ్చు. 

    రూమియన్ ఎంపివి రేంజ్ ధరలు రూ.10.44 లక్షలు నుండి రూ.13.73 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. అలాగే ఈ మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా మరియు కియా కారెన్స్ వంటి మోడల్స్ తో పోటీ పడుతుంది. 

    అనువాదించిన వారు : సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2586 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో టయోటా రూమియన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.33 లక్షలు
    BangaloreRs. 13.01 లక్షలు
    DelhiRs. 12.17 లక్షలు
    PuneRs. 12.46 లక్షలు
    HyderabadRs. 13.15 లక్షలు
    AhmedabadRs. 12.15 లక్షలు
    ChennaiRs. 13.01 లక్షలు
    KolkataRs. 12.09 లక్షలు
    ChandigarhRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2586 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మార్చిలో టయోటా రూమియన్ పై 8 నెలల వరకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్