CarWale
    AD

    టయోటా రూమియన్ వర్సెస్ కియా కారెన్స్ స్పెసిఫికేషన్స్

    Authors Image

    Jay Shah

    269 వ్యూస్
    టయోటా రూమియన్ వర్సెస్ కియా కారెన్స్ స్పెసిఫికేషన్స్
    • రాబోయే వారాల్లో ప్రకటించబడనున్నరూమియన్ ధరలు
    • మారుతి సుజుకి XL6 మరియు కియా కారెన్స్‌తో పోటీపడనున్నరూమియన్

    ఈ మధ్య కాలంలో నే భారతదేశంలో రూమియన్ ఎమ్‌పివిని టయోటా ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఎర్టిగా మరియు XL6 లతో పోటీపడుతున్న రూమియన్ కియా కారెన్స్ ధరలు  రాబోయే వారాల్లో ప్రకటించబడతాయి. మేము అప్‌డేట్ చేసిన కారెన్స్‌తో రూమియన్‍ పోలికలను తక్షణం చదివి తెలుసుకోండి.

    రూమియన్ వర్సెస్ కారెన్స్‌ : కొలతలు 

    Left Rear Three Quarter
    పూర్తి కొలతలు (mm)కియా కారెన్స్టయోటా రూమియన్
    పొడవు4540mm4445mm
    వెడల్పు1800mm1775mm
    ఎత్తు1708mm1775 mm
    వీల్‍బేస్2780 mm2740mm

    పట్టికలలో చూపినట్లుగా, కారెన్స్‌ 4540mmతో రూమియన్‍ కంటే 95mm పొడవు ఉంది. రూమియన్ వీల్ బేస్ 2740mmతో పోలిస్తే కారెన్స్ వీల్ బేస్ 40mm ఎక్కువ ఉంది. ఇది కాకుండా, రూమియన్ 1,800mm వెడల్పును కలిగి ఉంది.

    రూమియన్ వర్సెస్ కారెన్స్‌: ఇంజిన్ మరియు గేర్‍బాక్స్ ఆప్షన్స్

    రూమియన్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‍తో పనిచేస్తుంది. ఈ మోటార్ 102bhp మరియు 136.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ అదేవిధంగా ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆరుస్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. అంతేకాకుండా రూమియన్ 87bhpని ఇచ్చే సిఎన్‍జి వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది.

    Engine Shot

    మరోవైపు,కారెన్స్‌ను 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో,1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ తో పొందవచ్చు వీటిలో,1.5-లీటర్ టర్బో పెట్రోల్,158bhp మరియు 253Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడి  ఆరు స్పీడ్ ఐఎంటి యూనిట్‌తో జత చేయబడింది.

    రూమియన్ వర్సెస్ కారెన్స్: ఫీచర్స్ 

    Dashboard

    రూమియన్ ఎస్, జి మరియు వి వేరియంట్స్​లో అందుబాటులో ఉంది. రూమియన్ హైలైట్ ఫీచర్స్‌తో ఆటో హెడ్‌ ల్యాంప్స్,రెండవ వరుసలో ఎయిర్‌కాన్ వెంట్స్, ఏడు ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు నాలుగు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

    Dashboard

    మరోవైపు, కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్‌,ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. ఇంకా హై వేరియంట్స్​లో10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎనిమిది స్పీకర్ బాస్ స్టీరియో సిస్టమ్, 64-కలర్ యాంబి యంట్ లైట్స్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి.

    అనువాదించినవారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 25.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బసిర్హత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టయోటా రూమియన్ వర్సెస్ కియా కారెన్స్ స్పెసిఫికేషన్స్