CarWale
    AD

    టాటా ఆల్ట్రోజ్ పై మరోసారి పెరిగిన వెయిటింగ్ పీరియడ్, దీనికి ఇంత డిమాండ్ ఉందా!

    Read inEnglish
    Authors Image

    Jay Shah

    173 వ్యూస్
    టాటా ఆల్ట్రోజ్ పై మరోసారి పెరిగిన వెయిటింగ్ పీరియడ్, దీనికి ఇంత డిమాండ్ ఉందా!
    • హైదరాబాద్ లో 8 వారాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
    • టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్

    ఈ నెలలో టాటా కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఒకవేళ మీరు టాటా ఆల్ట్రోజ్ కొనాలని అనుకుంటే ఈ హ్యచ్ బ్యాక్ లోని డీజిల్ వేరియంట్స్ కు అధిక డిమాండ్ కారణంగా, దీనిని పొందాలంటే 6 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబై రీజియన్ ను మాత్రమే వర్తిస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఉన్న కస్టమర్లు దీనిని పొందాలంటే 6 నుండి 8 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

    Tata Altroz Engine Shot

    అల్ట్రోజ్ పవర్డ్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ తో అందుబాటులో ఉంది. ఇంతకు ముందున్నది నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో రకాలలో 85bhp మరియు 108bhp టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, డీజిల్ మిల్ 89bhp మరియు 200Nmటార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్6 ఫేజ్ 2కు అనుగుణంగా తయారైన ఇంజిన్స్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, పెట్రోల్ ఇంజిన్ ను 6-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ తో కూడా పొందవచ్చు.

    దీని గురించి ఇంకా చెప్పాలంటే, నవంబర్ నెలలో టాటా మోటార్స్ రూ.35,000వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. కస్టమర్స్ వీటిని క్యాష్ డిస్కౌంట్స్, కార్పోరేట్ డిస్కౌంట్స్, మరియు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో పొందవచ్చు.

    Tata Altroz Right Rear Three Quarter

    ప్రస్తుతం, ఈ ఇండియన్ కార్ మేకర్ అల్ట్రోజ్ యొక్క రేసర్ వెర్షన్ ను టెస్టింగ్ చేస్తూ ఉంది. దీనిని ఆటో ఎక్స్ పో-2023లో ప్రదర్శించగా, ఒకవేళ లాంచ్ అయితే, ఈ హ్యచ్‍బ్యాక్ యొక్క స్పెషల్ ఎడిషన్ లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    టాటా పంచ్
    టాటా పంచ్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    టాటా హారియర్
    టాటా హారియర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.85 లక్షలు
    BangaloreRs. 8.16 లక్షలు
    DelhiRs. 7.58 లక్షలు
    PuneRs. 7.88 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.41 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.75 లక్షలు
    ChandigarhRs. 7.41 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా ఆల్ట్రోజ్ పై మరోసారి పెరిగిన వెయిటింగ్ పీరియడ్, దీనికి ఇంత డిమాండ్ ఉందా!