CarWale
    AD

    సిట్రోన్ మోడల్స్ పై భారీ మొత్తంలో రూ. 2 లక్షలు వరకు లభించనున్న డిస్కౌంట్స్

    Authors Image

    Haji Chakralwale

    238 వ్యూస్
    సిట్రోన్ మోడల్స్ పై భారీ మొత్తంలో రూ. 2 లక్షలు వరకు లభించనున్న డిస్కౌంట్స్
    • C5 ఎయిర్‌క్రాస్వేరియంట్‌ పై లభించనున్న మాక్సిమమ్ డిస్కౌంట్స్
    • ప్రస్తుతం 4 మోడల్స్ ను విక్రయిస్తున్నబ్రాండ్

    సిట్రోన్ ఇండియా ఈ నెల మొత్తం ఓ రేంజ్ లో రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్ లను అందిస్తోంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ C3, eC3, C3 ఎయిర్‌క్రాస్ మరియు C5 ఎయిర్‌క్రాస్‌తో సహా మొత్తం 4 మోడల్‌లను విక్రయిస్తోంది. ఇందులో ఆఫర్‌లు క్యాష్  డిస్కౌంట్స్, ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మరియు కార్పొరేట్ ఆఫర్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి మరియు ఈ డిస్కౌంట్స్ 31 డిసెంబర్, 2023 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నాయి.

    Right Side View

    ముందుగా ఎంట్రీ –లెవెల్ C3 హ్యాచ్‌బ్యాక్‌తో ప్రారంభిద్దాం , ఈ మోడల్ రూ.99,000 వరకు డిస్కౌంట్స్ తో లిస్ట్ చేయబడింది. దీనిని లైవ్, ఫీల్ మరియు షైన్ అనే 3 వేరియంట్‌లలో ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు ఎక్స్-షోరూమ్ తో పొందవచ్చు. మరోవైపు, C3-ఆధారంగా మూడు-వరుసల ఎస్‌యువి, C3 ఎయిర్‌క్రాస్ పై రూ. 1.5 లక్షలు వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఎస్‌యువి 5 మరియు 7 సీట్ల లేఅవుట్‌లో అందుబాటులో ఉంది, దీనిని రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    Left Front Three Quarter

    చివరగా, ఫ్రెంచ్ ఆటోమేకర్ నుండి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తిగా ఉన్న C5 ఎయిర్‌క్రాస్ రూ. 37.67 లక్షల ధర (ఎక్స్-షోరూమ్)తో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అంతేకాకుండా, C5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యువిని ఎంచుకునే కస్టమర్‌లు రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ముఖ్యంగా, ప్రస్తుతం ఇండియాలో ఈ  బ్రాండ్  యొక్క పోర్ట్‌ఫోలియో ద్వారా దేశం అంతటా అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై ”ఈరోజే కొనుగోలు చేసి 2024లో ఈఎంఐలు చెల్లించే ఆఫర్” కూడా అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6158 వ్యూస్
    41 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42268 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.65 లక్షలు
    BangaloreRs. 12.42 లక్షలు
    DelhiRs. 11.31 లక్షలు
    PuneRs. 11.65 లక్షలు
    HyderabadRs. 12.10 లక్షలు
    AhmedabadRs. 11.41 లక్షలు
    ChennaiRs. 11.89 లక్షలు
    KolkataRs. 11.77 లక్షలు
    ChandigarhRs. 11.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6158 వ్యూస్
    41 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42268 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సిట్రోన్ మోడల్స్ పై భారీ మొత్తంలో రూ. 2 లక్షలు వరకు లభించనున్న డిస్కౌంట్స్