CarWale
    AD

    సెల్టోస్ టర్బో-పెట్రోల్ 1.5 ఆటోమేటిక్ రియల్-వరల్డ్ మైలేజ్ ని టెస్ట్ చేసిన కియా

    Authors Image

    Ninad Ambre

    264 వ్యూస్
    సెల్టోస్ టర్బో-పెట్రోల్ 1.5 ఆటోమేటిక్ రియల్-వరల్డ్ మైలేజ్ ని టెస్ట్ చేసిన కియా
    • స్టాండర్డ్ మోడల్ కంటే మరింత పవర్‍ఫుల్‍గా ఉన్న టర్బో పెట్రోల్ 
    • ఆటోమేటిక్ మరియు మాన్యువల్‌కు సమానంగా ఉన్న క్లెయిమ్డ్ మైలేజ్

    కియా సెల్టోస్ అనేది పెట్రోల్ మరియు డీజిల్ మోడల్‌లతో విభిన్నమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో ఒక పాపులర్ అయిన ఎస్‌యువి. టర్బో-పవర్డ్ సెల్టోస్ కొత్త 1.5-లీటర్ మిల్ ను పొందింది, ఇది ఓల్డ్ 1.4 లీటర్ మిల్ కంటే శక్తివంతమైనది మరియు  సామర్థ్యం కలిగినది. మేము దాని రియల్ వరల్డ్ మైలెజ్ ని తెలపడానికి కార్‌వాలే ఫ్యూయల్ –ఎఫిషియన్సీ కోసం ద్వారా కొత్తదాన్ని ఉంచాము. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ టర్బో-పెట్రోల్ డిసిటి లో ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజ్ 17.9కేఎంపిఎల్ గా ఉంది. రియల్ వరల్డ్ లో కియా సెల్టోస్ టర్బో 1.5 ఏటీ  ఎంత వరకు ఫ్యూయల్-ఎఫిషియంట్ అని మీరు అనుకుంటున్నారు?

    సిటీలో కియా సెల్టోస్ టర్బో 1.5 ఏటీ మైలేజ్

    మా సిటీ టెస్ట్ సైకిల్‌ గురించి నేరుగా చెప్పాలంటే, 79.8కిమీలు డ్రైవింగ్ చేసిన తర్వాత చూస్తే, సెల్టోస్ 7.36 లీటర్ల పెట్రోల్‌ను ఉపయోగించింది. డ్రైవర్ డిస్‌ప్లే సగటు ఫ్యూయల్ ఎఫిషియన్సీని 9.8కేఎంపిఎల్ గా చూపుతుంది కానీ, దాని రియల్ వరల్డ్ మైలేజ్ 10.84కేఎంపిఎల్ గా ఉంది. ఇది చాలా తక్కువగా కనిపించవచ్చు కానీ 1.5 టన్ను బరువున్న ఎస్‌యువికి ఇది సంతృప్తికరమైనది అని చెప్పవచ్చు.

    Kia Seltos Left Rear Three Quarter

    కియా సెల్టోస్ టర్బో-పెట్రోల్ హైవేపై 1.5ఆటోమేటిక్ మైలేజ్

    హైవేపై, 4.81 లీటర్ల ఫ్యూయల్ ని వినియోగించి మేము 77.3కిమీలు డ్రైవ్ చేసాము, ఫలితంగా పరీక్షించిన తర్వాత 16.07కేఎంపిఎల్ మైలేజ్ వచ్చింది. అదే సమయంలో,ఎంఐడిలో చూపబడిన ఫ్యూయల్ ఎకానమీ ఆ సమయంలో 16.4కేఎంపిఎల్ గా ఉంది. సగటుగా ఇది ఆకట్టుకోకపోవచ్చు కానీ ఇది మోస్ట్ పవర్ ఫుల్ ఇంకా భారీ ఎస్‌యువి  కాబట్టి మేము ఆశించిన దానికి చాలా దగ్గరగా ఉంది.

    కియా సెల్టోస్ లో ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్స్ 

    ఈ 2023 కియా సెల్టోస్ టర్బో-పెట్రోల్ 1.5-లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ ద్వారా 5,500rpm వద్ద 158bhp మరియు 1,500-3,500rpm మధ్య 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందే చెప్పినట్లుగా, దీని క్లెయిమ్డ్ మైలేజ్ 17.9కేఎంపిఎల్ మరియు 6-స్పీడ్ ఐఎంటి యొక్క క్లెయిమ్డ్ మైలేజ్ 17.7కేఎంపిఎల్ గా ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్ లో నేచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్‌తో వస్తుంది, ఇది 133bhp మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటితో పొందవచ్చు. మాన్యువల్ ఏఆర్ఏఐ మైలేజ్ 17కేఎంపిఎల్ ఇస్తుండగా, సివిటి 17.7కేఎంపిఎల్ మైలేజీని ఇస్తుంది. అంతేకాకుండా మరింత పొదుపైన ఆప్షన్ ను ఇష్టపడే కస్టమర్ల  కోసం, 114bhp మరియు 250Nm ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ ఐఎంటి లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది. మరోవైపు ఐఎంటి మైలేజ్ 20.7కేఎంపిఎల్ కాగా మరియు ఏటీ మైలేజ్ 19.1కేఎంపిఎల్ గా ఉంది. రియల్ వరల్డ్ మైలేజీ కోసం కూడా మేము త్వరలో ఈ వేరియంట్‌లను టెస్ట్ చేయనున్నాము.

    Kia Seltos Right Side View

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సెల్టోస్ టర్బో-పెట్రోల్ 1.5 ఆటోమేటిక్ రియల్-వరల్డ్ మైలేజ్ ని టెస్ట్ చేసిన కియా