CarWale
    AD

    మొదటిసారిగా పెరిగిన కామెట్ ధరలు, సరికొత్త గేమ్ ప్లాన్ ని అమలుచేస్తున్న ఎంజి

    Authors Image

    Haji Chakralwale

    171 వ్యూస్
    మొదటిసారిగా పెరిగిన కామెట్ ధరలు, సరికొత్త గేమ్ ప్లాన్ ని అమలుచేస్తున్న ఎంజి
    • ఎటువంటి మార్పు లేని ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర
    • 3 వేరియంట్లలో లభ్యం

    రెండు నెలల క్రితం ఎంజి మోటార్స్ ఇండియా కామెట్ ఈవీపై భారీ డిస్కౌంట్లను అందించింది. ఆ సమయంలో కామెట్ ఈవీలో పుష్, ప్లే, పేస్ అనే మూడు వేరియంట్లు ఉండేవి. తర్వాత వాటి స్థానంలో కొత్తగా ఎంజి మోటార్స్ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్‌ అనే మూడు వేరియంట్లను తీసుకురాగా, అందులో ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్‌ అనే రెండు వేరియంట్లను ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో లాంచ్ చేసింది. ఇప్పుడేమో ఈ వేరియంట్ల ధరలను కూడా పెంచింది. ఫాస్ట్ ఛార్జింగ్ రాక ముందు ఎంజి కామెట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు ఎంజి కామెట్ లోని సెలెక్ట్ వేరియంట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తీసుకురావడంతో కామెట్ ఈవీ సేల్స్ జోరందుకున్నాయి.

    MG Comet EV Left Front Three Quarter

    కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవడంతో ఎంజి ఇండియా దాని మొత్తం మోడల్స్ పై ధరలను పెంచింది. పెరిగిన ధరల లిస్ట్ లో, ఆటోమేకర్ ఇప్పటి వరకు మరింత చవకగా అందిస్తున్న మోడల్  కామెట్ ఈవీ కూడా ఉంది. దీనిపై ఒకేవిధంగా ఎంజి ధరలను పెంచింది.

    ప్రస్తుతం, ఎంజి కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, తరువాతి రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ తో అందించబడ్డాయి. ధర అప్‌డేట్ విషయానికొస్తే, ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కాకుండా,  ఇతర అన్ని వేరియంట్‌లపై స్టాండర్డ్ గా ధర రూ. 10 వేలు పెరిగింది. దీనితో, కామెట్ ఈవీ ధర ఇప్పుడు రూ. 6.99 లక్షలు ప్రారంభమై టాప్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి వేరియంట్ ధర రూ.  9.24 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

    ఎంజి కామెట్ ఈవీ కొత్త వేరియంట్ వారీ ధరలు క్రింద లిస్ట్ లో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు
    ఎగ్జిక్యూటివ్రూ. 6,98,800
    ఎక్సైట్రూ. 7,98,000
    ఎక్సైట్(ఫాస్ట్ ఛార్జ్)రూ. 8,33,800
    ఎక్స్‌క్లూజివ్‌రూ. 8,88,000
    ఎక్స్‌క్లూజివ్‌(ఫాస్ట్ ఛార్జ్)రూ. 9,23,800
    MG Comet EV Left Rear Three Quarter

    ఎంజి కామెట్ ఈవీని రియర్ యాక్సిల్ మౌంటెడ్ సింగిల్ మోటార్ సెటప్ తో 17.3kWh బ్యాటరీ ప్యాక్ తో పొందవచ్చు. ఈ ట్యూన్ లో, చిన్న ఈవీ 41bhp మరియు 110Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక  ఛార్జింగ్  విషయానికొస్తే, కామెట్  ఇప్పుడు 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ మరియు 3.3kW ఏసీ ఛార్జర్ వంటి రెండు ఛార్జింగ్ ఆప్షన్ లని పొందింది. కామెట్ లో ఉన్న 7.4kW బ్యాటరీ ప్యాక్ ని ఏసీ ఫాస్ట్ చార్జర్ సహాయంతో కేవలం 2.5 గంటల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. కామెట్ ఈవీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ, మేము చేసిన దీనిని ఫుల్ ఛార్జ్ చేసి నిర్వహించిన రియల్-వరల్డ్ రేంజ్ టెస్టులో 191 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే అందించింది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి కామెట్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి కామెట్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.38 లక్షలు
    BangaloreRs. 7.52 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.38 లక్షలు
    HyderabadRs. 8.38 లక్షలు
    AhmedabadRs. 7.38 లక్షలు
    ChennaiRs. 7.57 లక్షలు
    KolkataRs. 7.38 లక్షలు
    ChandigarhRs. 7.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మొదటిసారిగా పెరిగిన కామెట్ ధరలు, సరికొత్త గేమ్ ప్లాన్ ని అమలుచేస్తున్న ఎంజి