CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, వెల్లడైన కీలక వివరాలు

    Authors Image

    Haji Chakralwale

    166 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, వెల్లడైన కీలక వివరాలు
    • ఎక్స్‌యూవీ700 ప్లాట్ ఫారం నుంచి వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ
    • 2024 చివరలో అరంగేట్రం చేసే అవకాశం

    త్వరలో ఇండియాలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కప్పబడి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఈ వెహికిల్ యొక్క ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ కి సంబంధించి ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో, మోడల్ యొక్క ఫ్రంట్ ఫాసియాను టెస్ట్ మ్యూల్ ద్వారా దాచి ఉంచినా, కీలక వివరాలు వెల్లడయ్యాయి.

    Mahindra XUV.e8 Front Bumper

    మనకు కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ లుక్ టాటా హారియర్ మరియు సఫారి ఫేస్ లిఫ్ట్స్ లాగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ లాంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందవచ్చు.

    Mahindra XUV.e8 Rear View

    ఈ మోడల్ వెనుక భాగం చూస్తే, టెస్ట్ మ్యూల్ లుక్స్ అచ్చం ఎక్స్‌యూవీ700లో ఉన్నట్లుగా యారో-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రియర్ వైపర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. అలాగే దీని రియర్ బంపర్ కూడా ఐసీఈ వెర్షన్ లాగా ఉండనుంది.

    Mahindra XUV.e8 Center Console/Centre Console Storage

    ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంతకు ముందు స్పై షాట్స్ ఇందులో 3-స్క్రీన్ సెటప్ ను జత చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇందులో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్‌కు ఎడమ వైపు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది XUV400 లాగా డ్రైవ్ సెలెక్టర్ లీవర్‌తో ఒకే రకమైన సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను పొందవచ్చు.

    ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, కొలతల పరంగా XUV.e8 వెహికిల్ 2,762 వీల్ బేస్ తో 4,740mm పొడవు ఉంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో 80kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది. 

    అలాగే ఇది మార్కెట్లోకి ఎప్పుడు రానుంది అంటే, రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ మోడల్ రేంజ్ లో వస్తున్న వాటిలో మొదటగా మహీంద్రా XUV.e8ని లాంచ్ చేయడానికి ఈ ఆటోమేకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాక రాబోయే హారియర్ ఈవీతో పోటీ పడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా xuv.e8 గ్యాలరీ

    • images
    • videos
    • మహీంద్రా xuv.e8 కుడి వైపు నుంచి ముందుభాగం
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, వెల్లడైన కీలక వివరాలు