CarWale
    AD

    ఇండియాలో రూ.12 లక్షలలోపు లభించే బెస్ట్ 7-సీటర్ కార్లు

    Authors Image

    Haji Chakralwale

    477 వ్యూస్
    ఇండియాలో రూ.12 లక్షలలోపు లభించే బెస్ట్ 7-సీటర్ కార్లు

    ఇండియన్ కార్ మార్కెట్ రంగం ఇటీవలి సంవత్సరాలలో చోటుచేసుకుంటున్న మార్పును గమనించి ఎంపివి క్లాస్ ని ఒక విభాగంగా మార్చింది. డానికి అనుగుణంగా, చాలా మంది తయారీదారులు పెరుగుతున్న ఎస్‌యువి సెగ్మెంట్ నుండి మరింత మార్కెట్ వాటాను పొందడంపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా, ఇప్పటికి వారిలో కొందరు తమ ఎంపివి వెహికిల్స్ పై గట్టి నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కథనంలో, ప్రస్తుతం భారతదేశంలో రూ.12 లక్షలు లేదా అంతకంటే తక్కువ బడ్జెట్‌తో కొనుగోలు చేయగల ఉత్తమమైన 7-సీటర్ కార్లను మేము లిస్ట్ చేసాము. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.

    రెనాల్ట్ ట్రైబర్

    Right Front Three Quarter

    ప్రస్తుతం దేశంలో అత్యంత తక్కువ ధరతో ఉన్న 7 సీట్ల మోడల్ లో రెనాల్ట్ ట్రైబర్ ను కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ అయినపుడు, ఎంపివి ఒక హ్యాచ్‌బ్యాక్ లేదా కాంపాక్ట్ సెడాన్ బడ్జెట్‌లో 7-సీటర్ ను పొందాలని చూస్తున్న వినియోగదారుల నుండి బాగా ఆదరణ పొందింది. 5 వేరియంట్లలో లభిస్తున్న మూడు వరుసల ఫ్రెంచ్ ఎంపివి ప్రస్తుత ప్రారంభ ధర రూ. 6.33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు  ఏఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారుతో వస్తుంది.

    Rear Seats

    మారుతీ సుజుకి ఎర్టిగా

    Right Front Three Quarter

    మారుతి సుజుకి ఎర్టిగా 'తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలం' తరంలో చాలా బాగా హిట్ అయింది. ఇది ఎల్ యూవీ - లైఫ్ యుటిలిటీ వెహికల్ అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో ప్రారంభ ధర రూ. 5.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో అందుబాటులో ఉంది. అప్పటి నుండి,  ఈ మోడల్ మూడు ఫేస్‌లిఫ్ట్‌లను పొందింది మరియు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి ఉత్పత్తులలో ఒకటిగా నిలిచింది. తరువాత, ఆటోమేకర్ దాని ప్రీమియం నెక్సా అవుట్‌లెట్‌ల క్రింద XL6 రూపంలో ఎర్టిగా లో 6-సీట్ల వెర్షన్‌ను కూడా పరిచయం చేసింది. మారుతి ఎర్టిగాను ప్రస్తుతం పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రూ. 8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    Rear Row Seat Leg Rests

    కియా కారెన్స్

    Right Front Three Quarter

    కియా ఇండియా డిసెంబరు 2021లో అరంగేట్రం చేసిన తర్వాత 2022లో దేశంలో కారెన్స్ ఎంపివిని విడుదల చేసింది. కారెన్స్ అనేది మరింత మోడరన్ డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్లతో మారుతి ఎర్టిగా మరియు XL6 లకు కొరియన్ ఆటోమేకర్ కు ధీటుగా నిలిచింది. ఈ బ్రాండ్ దీనిని ఆర్ వి (రిక్రియేషనల్ వెహికల్) అని పిలుస్తుంది మరియు దీనిని ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ (O), లగ్జరీ ప్లస్ మరియు ఇటీవల ప్రారంభించిన X-లైన్ వేరియంట్ అనే 7 వేరియంట్‌లలో పొందవచ్చు. కారెన్స్ ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో రూ. 10.45 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు. 

    Rear Seats

    మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియో

    Right Front Three Quarter

    ప్రస్తుతం, మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియోలు ఎంపివిలు కాకపోయినా కానీ, అదే బడ్జెట్ రేంజ్ లో 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లను అందిస్తున్నాయి. అవి రెండూ డీజిల్-మాత్రమే మోడల్‌లు, బొలెరో దాని స్వభావానికి మరింత కొత్తగా ఉంటుంది మరియు టియువి300 యొక్క స్థానంలో బొలెరో నియో మరింత అర్బన్ డిజైన్ మరియుగుర్తింపును పొందింది. బొలెరో మరియు బొలెరో నియో వరుసగా రూ. 9.79 లక్షలు నుండి రూ. 9.64 లక్షలు, వరకు ప్రారంభ ధర (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)తో లభిస్తాయి.

    Rear Seats

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఎర్టిగా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3705 వ్యూస్
    30 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఎర్టిగా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 10.12 లక్షలు
    BangaloreRs. 10.43 లక్షలు
    DelhiRs. 9.90 లక్షలు
    PuneRs. 10.09 లక్షలు
    HyderabadRs. 10.38 లక్షలు
    AhmedabadRs. 9.70 లక్షలు
    ChennaiRs. 10.23 లక్షలు
    KolkataRs. 10.06 లక్షలు
    ChandigarhRs. 9.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3705 వ్యూస్
    30 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.12 లక్షలలోపు లభించే బెస్ట్ 7-సీటర్ కార్లు