CarWale
    AD

    ఇండియాలో స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ డిజైన్ పై అధికారిక హక్కులను పొందిన మహీంద్రా

    Read inEnglish
    Authors Image

    Jay Shah

    235 వ్యూస్
    ఇండియాలో స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ డిజైన్ పై అధికారిక హక్కులను పొందిన మహీంద్రా
    • 2025 నాటికి మార్కెట్ లో లాంచ్ కానున్న స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ డిజైన్
    • కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్‌ తో రానున్న స్కార్పియో ఎన్

    ఆగస్ట్ 2023లో, మహీంద్రా స్కార్పియో- ఎన్- బేస్డ్ పికప్ ట్రక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 'గ్లోబల్ పిక్ అప్'గా పిలువబడే ఈ ఆటోమేకర్ ఇప్పుడు ఇండియాలో మోడల్‌కు సంబంధించి అధికారిక హక్కులను పొందింది.

    Mahindra Global Pik Up Left Rear Three Quarter

    2025లో లాంచ్ కానున్నందున, పేటెంట్ ఇమేజ్‌లు ఇంతకు ముందు ప్రదర్శించబడిన మోడల్‌ లాగే కనిపిస్తాయి. స్క్వేర్డ్ హెడ్‌ల్యాంప్‌లు, హై సెట్ బానెట్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లతో ఉన్న స్కార్పియో-ఎన్‌ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. అయినప్పటికీ, రూఫ్ రాక్, ఫ్రంట్-మౌంటెడ్ స్నార్కెల్, భారీ స్కిడ్ ప్లేట్లు, ఇండివిడ్యువల్ సైడ్ స్టెప్‌లు మరియు లోడింగ్ బెగ్ వంటి కొన్ని అంశాలు దాని స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే కొంచెం వేరుగా ఉండనున్నాయి.

    కొలతల పరంగా చూస్తే, పిక్ అప్ మొత్తంగా 5,380mm పొడవు మరియు 3,110mm వీల్‌ బేస్‌తో ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే పెద్దదిగా ఉంటుంది.

    Mahindra Global Pik Up Dashboard

    మహీంద్రా పికప్ లో ఉన్న ఇంటీరియర్ మరియు ఫీచర్ల గురించి చెప్పాలంటేమొత్తం లేఅవుట్ మరియు డిజైన్ దాని ఎస్‌యువి అప్‌డేటెడ్ నుండి కొంచెం ముందు అప్‌డేటెడ్ కు తీసుకువెళతాయని మేము ఆశిస్తున్నాము. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఒకే విధమైన ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లను పొందవచ్చు. అయితేఈ పికప్ గ్లోబల్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసినందుకు ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్‌లతో రానుంది.

    మహీంద్రా పిక్ అప్ కాన్సెప్ట్ ఇంజిన్ వివరాలు

    ఇది ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు ఇది లాంచ్ కాగా, ఇది మహీంద్రా పవర్డ్ సెకండ్-జెన్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఫోర్-వీల్ డ్రైవ్‌తో పాటు వివిధ డ్రైవ్ మోడ్‌లతో స్టాండర్డ్ గా ఉంటాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా గ్లోబల్ పిక్ అప్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ట్రక్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా హిలక్స్
    టయోటా హిలక్స్
    Rs. 30.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.96 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉల్లాస్ నగర్

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ డిజైన్ పై అధికారిక హక్కులను పొందిన మహీంద్రా