CarWale
    AD

    త్వరలోనే ఇండియాలో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్, మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    289 వ్యూస్
    త్వరలోనే ఇండియాలో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్, మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా!
    • మరికొన్ని వారాల్లో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ధరలు వెల్లడి
    • 3 పవర్ ట్రెయిన్స్ తో అందుబాటులోకి రానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్

    మరికొన్ని వారాల్లో 2024 సోనెట్ యొక్క లాంచ్ జరగనుండగా, దానికంటే ముందుగా కియా ఇండియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క మైలేజీని వెల్లడించింది. గత నెలలో సబ్-4-మీటర్ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ఆవిష్కరణ జరగగా, ప్రస్తుతం దీనిని కేవలం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.

    Kia Sonet Facelift Left Front Three Quarter

    కొత్త కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 3 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో కస్టమర్లకు అందించబడుతుంది. లాంచ్ సమయానికి సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జత చేయబడి, అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లతో రానుంది. అదే విధంగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ గేర్ బాక్స్ ఆప్షన్లతో రానుంది. అయితే వీటికి సంబంధించి వెర్షన్-వారీగా మైలేజీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

    సోనెట్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ మైలేజీ
     1.2-లీటర్ పెట్రోల్ 5ఎంటి 18.83కెఎంపిఎల్
     1.0-లీటర్ పెట్రోల్ 6ఎంటి 18.70కెఎంపిఎల్
     1.0-లీటర్ పెట్రోల్ 7డిసిటి 19.20కెఎంపిఎల్
     1.5-లీటర్ డీజిల్ 6ఐఎంటి 22.30కెఎంపిఎల్
     1.5-లీటర్ డీజిల్ 6ఎంటి టిబిఎ
     1.5-లీటర్ డీజిల్ 6ఎటి 18.60కెఎంపిఎల్
    Kia Sonet Facelift Left Rear Three Quarter

    ఇక రాబోయే సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో మార్పుల విషయానికి వస్తే, ఇంతకు ముందున్న దానితో పోలిస్తే ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లేటెస్ట్ 16-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీలైట్ బార్ మరియు ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ ఉండనున్నాయి. లోపల ఇంటీరియర్ పరంగా, సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో లెవెల్-1ఏడీఏఎస్(అడాస్), 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు రియర్ డోర్ సన్‌షేడ్ కర్టెన్స్ ఉండనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • త్వరలోనే ఇండియాలో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్, మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా!