CarWale
    AD

    Kia Carens: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కియా కారెన్స్ X- లైన్

    Authors Image

    Pawan Mudaliar

    145 వ్యూస్
    Kia Carens: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కియా కారెన్స్ X- లైన్
    • ఇండియాలో ప్రారంభ ధర రూ. 18.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    • పెట్రోల్  మరియు డీజిల్ రెండింట్లో లభించనున్న మోడల్

    కియా ఇండియా అక్టోబర్ 2023లో కారెన్స్ యొక్క X-లైన్ వేరియంట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది, దీనిని  ప్రారంభ ధర  రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో పొందవచ్చు. ఇప్పుడు, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో కార్ మార్క్ ఈ మూడు-వరుసల ఎంపివి మ్యాట్ ఫినిషింగ్ వెర్షన్‌ను మొదటిసారిగా ప్రదర్శించింది. ముఖ్యంగా, సెల్టోస్ మరియు సోనెట్ తర్వాత  X-లైన్  వేరియంట్ ను కియా కంపెనీ మూడవ మోడల్ గా అందిస్తుంది.

    Kia Carens Left Front Three Quarter

    టాప్-స్పెక్ లగ్జరీ ప్లస్ వేరియంట్ ఆధారంతో, కారెన్స్ X-లైన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటి అంటే ఇది ప్రత్యేకమైన మ్యాట్ గ్రాఫైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్ లో వచ్చింది. ఇంకా, ఇది ఫ్రంట్ గ్రిల్, వెనుక స్కిడ్ ప్లేట్, ఒఆర్‍విఎంఎస్మరియు సైడ్ డోర్ పైగ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌ను పొందుతుంది. ఇది సిల్వర్ బ్రేక్ కాలిపర్స్ తో కూడిన 16-ఇంచ్ మెషిన్-ఫినిష్డ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

    Kia Carens Rear Badge

    లోపలి భాగంలో, కారెన్స్ X-లైన్ క్యాబిన్ ని రెండుఇంటీరియర్ థీమ్ లలో పొందవచ్చు ఉన్నాయి. అవి: సేజ్ గ్రీన్ మరియు బ్లాక్. దీనితో పాటు, ఎల్ హెచ్ ఎస్(లెఫ్ట్ హ్యాండ్ సైడ్) వెనుక ప్రయాణీకుల కోసం  రియర్-సీటు  ఎంటర్‌టైన్‌మెంట్  ప్యాకేజీని పొందవచ్చు, ఇందులో పాడ్‌క్యాస్ట్స్, న్యూస్ యాప్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు మరికొన్ని ఎంటర్‌ టైన్‌మెంట్ యాప్‌లు ఉంటాయి. 

    Kia Carens Right Rear Three Quarter

    కియా రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో కారెన్స్ X-లైన్‌ ను అందిస్తుంది.  ఇందులో 158bhp మరియు 253Nm టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 113bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ మిల్  ఉన్నాయి. మొదటిది 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో మోటార్ తో జత చేయబడగా, రెండోది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Kia Carens: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కియా కారెన్స్ X- లైన్