CarWale
    AD

    2024 కియా కారెన్స్ వేరియంట్లో ఉన్న టాప్ 5 హైలైట్స్ ఇవే!

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    148 వ్యూస్
    2024 కియా కారెన్స్ వేరియంట్లో ఉన్న టాప్ 5 హైలైట్స్ ఇవే!
    • 2024లో అప్‌డేట్ చేయబడిన కియా కారెన్స్
    •  ఇప్పుడు 30 వేరియంట్లలో లభ్యం

    కియా ఇండియాలో  కారెన్స్ మరియు సెల్టోస్‌ కార్ల వేరియంట్‌లలో మార్పులు చేస్తూ మరియు కొత్త ఫీచర్ల జోడింపుతో వీటిని అప్‌డేట్ చేసింది. ఈ ఎంపివిని  ఇప్పుడు వివిధ ధరలలో అదనపు వేరియంట్ ఆప్షన్స్ తో కియా అందిస్తుంది. అలాగే, కారెన్స్ యూఎస్ పీ మొదటి టాప్- 5 మార్పులు ఇక్కడ ఉన్నాయి.

    Kia Carens Front View

    అందుబాటులో ఉన్న డీజిల్ మాన్యువల్

    ఈ కార్‌మేకర్ ముందుగా డీజిల్ మాన్యువల్ వేరియంట్‌లను నిలిపివేయగా, అయితే, 2024 మోడల్ అప్‌డేట్ చేసిన వాటిని మళ్ళీ తీసుకువస్తుంది.ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్  స్టాండర్డ్ గా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

    మరిన్ని ఫీచర్లతో X-లైన్

    ఇప్పుడు, రేంజ్-టాపింగ్ X-లైన్ వేరియంట్ కూడా సెవెన్-సీటర్ కాన్ఫిగరేషన్‌ను పొందుతుంది.కొనుగోలుదారులు డాష్‌క్యామ్ ని పొందడమే కాకుండా వాయిస్ కమాండ్‌లతో అన్ని విండోస్ ఆటోమేటిక్ గా పైకి క్రిందికి జరిపే వంటి అదనపు ఫీచర్‌లను పొందింది.

    న్యూ ప్రెస్టీజ్+ (O)వేరియంట్

    ఇప్పుడు కారెన్స్  రెండు కొత్త వేరియంట్ లను పొందింది. ప్రెస్టీజ్+ (O) వేరియంట్ 7-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ ఏటీ మోడల్‌లలో అందించబడుతుంది. ఇది ఎల్ఈడీ  మ్యాప్ ల్యాంప్, రూమ్ ల్యాంప్ మరియు సన్‌రూఫ్‌తో అమర్చబడి ఉంటుంది.

    Kia Carens Dashboard

    న్యూ ప్రెస్టీజ్ (O)వేరియంట్

    మరోవైపు, న్యూ ప్రెస్టీజ్(O) వేరియంట్ 6 లేదా 7-సీటింగ్ కెపాసిటీని అందిస్తుంది. ఇది 8-ఇంచ్ డిజిటల్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, బర్గ్లర్ అలారం మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, పొజిషనింగ్ ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ మరియు లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్‌ను పొందుతుంది.

    న్యూ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్

    కియా మోటార్స్ సోనెట్ మరియు సెల్టోస్ వంటి మూడు-వరుసల కార్ లో ప్యూటర్ ఆలివ్ కలర్ ఆప్షన్ ను కూడా చేర్చింది. అలాగే, కస్టమర్‌లు ఇప్పుడు దీనిని 8 మోనోటోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌లలో కూడా ఎంచుకోవచ్చు.

    Kia Carens Left Front Three Quarter

    2024 కియా కారెన్స్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్స్

    కియా కారెన్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు టర్బో యూనిట్‌ అనే రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో  6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి ఉన్నాయి. మరోవైపు, కారెన్స్‌ 1.5-లీటర్ డీజిల్ మోటార్ 113bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ క్లచ్-లెస్ మాన్యువల్ (ఐఎంటి) లేదా 6-స్పీడ్ టార్క్- కన్వర్టర్ (టిసి) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది.

    Kia Carens Right Rear Three Quarter

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో కియా కారెన్స్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.54 లక్షలు
    BangaloreRs. 13.11 లక్షలు
    DelhiRs. 12.24 లక్షలు
    PuneRs. 12.44 లక్షలు
    HyderabadRs. 12.88 లక్షలు
    AhmedabadRs. 11.74 లక్షలు
    ChennaiRs. 13.03 లక్షలు
    KolkataRs. 12.30 లక్షలు
    ChandigarhRs. 11.83 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024 కియా కారెన్స్ వేరియంట్లో ఉన్న టాప్ 5 హైలైట్స్ ఇవే!