CarWale
    AD

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    102 వ్యూస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!
    • కొత్తగాలాంచ్ అయిన నియోస్ స్పెషల్ వేరియంట్
    • డబ్బుకు మంచి విలువను పొందే ఫీచర్స్ దీని సొంతం

    హ్యుందాయ్ ఇటీవలే గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్‌ను ఇండియాలో ధరపై ఆధారపడి కార్లను కొనుగోలు చేసే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేసింది. గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్‌, హ్యాచ్‌బ్యాక్మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్య ఉండగా,  దీని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని రూ.  6.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, ఏఎంటి వెర్షన్ ను రూ.7.58 లక్షలు ధరతో  పొందవచ్చు.ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

    ఎక్స్‌టీరియర్

    గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ వేరియంట్, మాగ్నా వేరియంట్‌ కంటే కొన్ని ఎక్కువ ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లను పొందింది. ఇందులో బ్లాక్ రేడియేటర్ గ్రిల్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ఒఆర్‍విఎంఎస్, ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, డ్యూయల్-టోన్ కవర్‌తో అమర్చిన 15-ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది దాని టెయిల్‌గేట్‌పై కార్పొరేట్ లోగోనికలిగి ఉంది. వీటి ద్వారా నియోస్ వేరియంట్ వేరే మోడల్స్ వేరియంట్స్ కంటే కొంచెం వేరుగా కనిపిస్తుంది.

    ఇంటీరియర్

    క్యాబిన్ లో, కార్పొరేట్ వేరియంట్ 6.75-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రియర్ ఏసీ వెంట్‌లతో కూడిన మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ తో కూడిన డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌ను పొందుతుంది.ఈ వేరియంట్‌లో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, ఎలక్ట్రిక్ ఒఆర్‍విఎంఎస్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, డ్రైవర్-సైడ్ ఆటో రోల్-డౌన్ పవర్ విండో, రియర్ పవర్ అవుట్‌లెట్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Hyundai Grand i10 Nios Front View

    సేఫ్టీ ఫీచర్స్

    సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూస్తే, కార్పొరేట్ ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, టిపిఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్‌ ఉన్నాయి. ఆపై, అన్ని సీట్స్ లో మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్ కూడా ఉన్నాయి.

    ఇంజిన్ మరియు గేర్‌బాక్స్

    గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో  రాగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ (స్మార్ట్ ఆటో)తో జతచేయబడింది. ఈ ఇంజిన్ 82bhp మరియు  114Nm  టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, సిఎన్‍జి పవర్‌ట్రెయిన్‌ కార్పొరేట్  వెర్షన్ లో అందుబాటులో లేదు.

    ధర మరియు పోటీ

    కార్పొరేట్ 1.2లీటర్ కప్పా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లేదా స్మార్ట్ ఆటో ఏఎంటీ వేరియంట్ ల రెండింటి తో  పోటీగా ఉన్న, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు టాటా టియాగోతోపోల్చిన తర్వాత వీటి ధరలు నిర్ణయించబడ్డాయి. అలాగే, ఈ మిడ్-స్పెక్ వేరియంట్‌లలోని ఫీచర్స్ పరంగా మొత్తానికి, కార్పొరేట్ వేరియంట్ డబ్బుకు మంచి విలువను అందిస్తుంది.ప్రత్యేకించి ఇప్పుడు స్విఫ్ట్ మిడ్-స్పెక్ వేరియంట్‌ల ధరలు పెరిగాయి. అలాగే, న్యూ-జెన్ స్విఫ్ట్ పైప్‌లైన్‌లో ఉండటంతో, కొత్త ఫీచర్స్  పొందిన తర్వాత దీని ధరలు కూడా నిర్ణయించబడతాయని భావిస్తున్నాం.

    Hyundai Grand i10 Nios Left Front Three Quarter

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మినీ కూపర్
    మినీ కూపర్
    Rs. 41.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 74.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లిలియా

    లిలియా సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MendardaRs. 6.62 లక్షలు
    VisavadarRs. 6.62 లక్షలు
    JunagadhRs. 6.62 లక్షలు
    TalalaRs. 6.62 లక్షలు
    BhesanRs. 6.62 లక్షలు
    MaliaRs. 6.62 లక్షలు
    KeshodRs. 6.62 లక్షలు
    BagasaraRs. 6.62 లక్షలు
    DhariRs. 6.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!