CarWale
    AD

    జనవరిలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పై రూ. 45 వేల వరకు లభించనున్న డిస్కౌంట్స్

    Authors Image

    Haji Chakralwale

    188 వ్యూస్
    జనవరిలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పై రూ. 45 వేల వరకు లభించనున్న డిస్కౌంట్స్
    • 4 వేరియంట్లలో లభ్యం
    • 5.92 లక్షలు(ఎక్స్-షోరూం)తో ప్రారంభంకానున్న గ్రాండ్ i10 నియోస్ ధరలు

    ప్రస్తుతం జనవరిలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ రూ.45 వేల డిస్కౌంట్ తో విక్రయించబడుతుంది. దీనిని ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టా అనే 4 వేరియంట్లలో పొందవచ్చు. కస్టమర్స్ ఎవరైతే హ్యుందాయ్ హ్యచ్ బ్యాక్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి 2024 మోడల్ పై లేదా 2023 మోడల్ పై వివిధ రూపాల్లో డిస్కౌంట్స్ లభించనున్నాయి. 

    మోడల్ రిలీజ్ అయిన సంవత్సరం వారీగా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పై జనవరిలో లభించనున్న డిస్కౌంట్స్ వివరాలు కింద లిస్టులో ఇవ్వబడ్డాయి. 

    ఆఫర్స్వెర్షన్2024 మోడల్2023 మోడల్
    క్యాష్ డిస్కౌంట్స్పెట్రోల్ వేరియంట్స్రూ. 10,000రూ. 20,000
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 10,000రూ. 10,000
    క్యాష్ డిస్కౌంట్స్  సిఎన్‍జి వేరియంట్స్రూ. 20,000రూ. 35,000
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 10,000రూ. 10,000
    Hyundai Grand i10 Nios Right Front Three Quarter

    మెకానికల్ గా, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో అందించబడుతుంది. స్టాండర్డ్ మోడ్ లో, ఈ మోటార్ 82bhp మరియు 114Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, సిఎన్‍జి మోడ్ లో ఈ ఇంజిన్ 68bhp మరియు 95Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిర్మౌర్

    సిర్మౌర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Paonta SahibRs. 6.62 లక్షలు
    SolanRs. 6.62 లక్షలు
    PinjoreRs. 6.62 లక్షలు
    Kalka-HPRs. 6.62 లక్షలు
    KasauliRs. 6.62 లక్షలు
    ShoghiRs. 6.62 లక్షలు
    KachighattiRs. 6.62 లక్షలు
    ShimlaRs. 6.62 లక్షలు
    RohruRs. 6.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరిలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పై రూ. 45 వేల వరకు లభించనున్న డిస్కౌంట్స్