CarWale
    AD

    మరో వారం రోజుల్లో ఇండియాలో లాంచ్ కానున్న జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    122 వ్యూస్
     మరో వారం రోజుల్లో ఇండియాలో లాంచ్ కానున్న జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్
    • రివైజ్డ్ ఫాసియా మరియు అప్‌డేటెడ్ ఫీచర్స్ తో రానున్న మోడల్
    • ఇప్పటికే ఉన్న పవర్‌ట్రెయిన్‌ తో వచ్చే అవకాశం

    జీప్ ఇండియా ఏప్రిల్ 22న ఇండియాలో అప్‌డేట్ చేయబడిన రాంగ్లర్  ఆఫ్-రోడర్‌ను లాంచ్  చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ గత సంవత్సరం అంతర్జాతీయంగా అరంగేట్రం చేయగా, ఇప్పుడు మొత్తానికి ఇది ఇండియాకు చేరనుంది.

    ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ మోడల్ గా వస్తుండడంతో , కొత్త జీప్ రాంగ్లర్ సిగ్నేచర్ సెవెన్-స్లాట్ డిజైన్‌తో పాటు స్లీకర్ బ్లాక్డ్-అవుట్ గ్రిల్‌తో కొత్త లుక్ ని పొందుతుంది. గ్లోబల్ వెర్షన్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ స్టైల్ ఆప్షన్స్ రేంజ్ ని పొందగా, ఇండియా-స్పెక్ మోడల్ హార్డ్-టాప్ మరియు సాఫ్ట్-టాప్ రూఫ్ ఆప్షన్‌లతో పాటు 17-ఇంచ్ మరియు 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్ ను పొందుతుంది.

    Jeep Wrangler Dashboard

    ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త రాంగ్లర్ ఎస్‌యువి క్యాబిన్ పెద్ద 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొద్దిగా అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఇంకా చెప్పాలంటే, లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్స్  మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లను పొందుతుంది.

    మెకానికల్‍గా, రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ 8-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడిన  2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఈ కండీషన్ లో, మోటార్ 268bhp మరియు 400Nm మాక్సిమం టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు, అదే విధంగా ఈబ్రాండ్ లో సెలెక్-ట్రాక్ 4డబ్ల్యూడి సిస్టమ్ ద్వారా  నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    జీప్ రాంగ్లర్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 28.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హన్సీ
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 27.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35322 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మరో వారం రోజుల్లో ఇండియాలో లాంచ్ కానున్న జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్