CarWale
    AD

    నవంబరులో టయోటా రూమియన్, గ్లాంజా మరియు హిలక్స్‌పై మరింతగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Haji Chakralwale

    531 వ్యూస్
    నవంబరులో టయోటా రూమియన్, గ్లాంజా మరియు హిలక్స్‌పై మరింతగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్
    • ఇండియాలో రూ.10.29 లక్షలతో ప్రారంభంకానున్న రూమియన్ ధరలు
    • ఇండియాలో రూ.6.81 లక్షలతో ప్రారంభంకానున్న గ్లాంజా ధరలు

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) నవంబర్-2023లో తమ మోడల్స్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్టికల్ లో మనం టయోటా నుంచి వచ్చిన రూమియన్, గ్లాంజా, హిలక్స్ మరియు వివిధ మోడల్స్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ టైంలైన్ వివరాలను తెలుసుకోబోతున్నాము. 

    టయోటా రూమియన్ 

    Right Front Three Quarter

    ఈ నెలలో టయోటా రూమియన్ సిఎన్‍జి వేరియంట్స్ పై 13 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది, అక్టోబర్ నెలలో ఉన్న 16 నెలల వెయిటింగ్ పీరియడ్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. మరోవైపు, పెట్రోల్ వేరియంట్స్ ను బుక్ చేసుకున్న కస్టమర్లు బుకింగ్ చేసిన తేదీ నుంచి 6 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మోడల్ S, G మరియు V అనే 3 వేరియంట్స్ లో, రస్టిక్ బ్రౌన్, ఐకానిక్ గ్రే, స్పంకీ బ్లూ, కేఫ్ వైట్, మరియు ఎంటైసింగ్ సిల్వర్ అనే 5 కలర్స్ లో అందుబాటులో ఉంది. 

    టయోటా గ్లాంజా

    Right Front Three Quarter

    మేము చెబుతున్న వెయిటింగ్ పీరియడ్ వరుసలో టయోటా గ్లాంజా కూడా ఉంది. నవంబర్-2023లో టయోటా గ్లాంజాలోని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్స్ పై స్టాండర్డ్ గా ఒక నెల లేదా 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ప్రస్తుతం ఈ మోడల్ E, S, G మరియు V అనే 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 

    టయోటా హిలక్స్ 

    Right Front Three Quarter

    ప్రస్తుతం, నవంబర్-2023లో టయోటా హిలక్స్ పై స్టాండర్డ్ గా ఒక నెల లేదా 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ హిలక్స్ లోని అన్నీ వేరియంట్స్ పై ఈ నెల చివరి వరకు కొనసాగనుంది. గత మార్చి నెలలో ఇదే మోడల్ పై సుమారుగా రూ.3.60 లక్షలు (ఎక్స్-షోరూం) తగ్గింది. ప్రస్తుతం, ఈ పికప్ వెహికిల్ స్టాండర్డ్ MT, హై MT మరియు హై AT అనే 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా రూమియన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.33 లక్షలు
    BangaloreRs. 13.01 లక్షలు
    DelhiRs. 12.17 లక్షలు
    PuneRs. 12.46 లక్షలు
    HyderabadRs. 13.15 లక్షలు
    AhmedabadRs. 12.15 లక్షలు
    ChennaiRs. 13.01 లక్షలు
    KolkataRs. 12.09 లక్షలు
    ChandigarhRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • నవంబరులో టయోటా రూమియన్, గ్లాంజా మరియు హిలక్స్‌పై మరింతగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్