CarWale
    AD

    రెట్టింపైన 3-వీలర్ వెహికిల్ అమ్మకాలు, నాలుగు రెట్లు పెరిగిన వృద్ధి రేటు

    Authors Image

    Sonam Gupta

    209 వ్యూస్
    రెట్టింపైన 3-వీలర్ వెహికిల్ అమ్మకాలు, నాలుగు రెట్లు పెరిగిన వృద్ధి రేటు
    • .ప్రస్తుత ఏడాదిలో 65.66% పెరిగిన 3-వీలర్ వెహికిల్ అమ్మకాలు
    • ప్రతి నెలా 3-వీలర్ వెహికిల్స్ కు పెరుగుతున్న డిమాండ్

    ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో 3-వీలర్స్ అమ్మకాలు అత్యధికంగా పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం 5,33,353 3-వీలర్ వెహికిల్స్ విక్రయించబడ్డాయి.  గత సంవత్సరం సెప్టెంబరుతో పోలిస్తే 3-వీలర్స్ విక్రయాల్లో 65.66% పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

    3-వీలర్ వెహికిల్స్ లో రిక్షాలు, ఆటోలు మరియు ఎలక్ట్రిక్ రిక్షా ఆటోలు ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశంలో 3-వీలర్ వెహికిల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి.  2021 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈ విభాగంలో 83,925 3-వీలర్స్ విక్రయించబడ్డాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 3,21,96 3-వీలర్స్ అమ్ముడయ్యాయి. మేము ప్రస్తుత పెరుగుదల రేటు 65.66%ను రెండేళ్ల క్రితం డేటాతో పోల్చి చూస్తే, ఈ పెరుగుదల 535.51% గా ఉంది.

    Mahindra Bolero Front View

    అసలు మూడు చక్రాల వాహనాల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?

    3-వీలర్స్ కు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 3-వీలర్స్ కు డిమాండ్ పెరగడం వెనుక ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ మరియు ఇతర లాజిస్టిక్స్ సేవలకు ఈ వాహన వినియోగం పెరగడమే కారణమని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రస్తుతం మనం చూస్తే, డోర్ స్టెప్ వద్దకే వస్తువులు మరియు సౌకర్యాలను డెలివరీ చేసే ధోరణి ఎంతగా అభివృద్ధి చెందితే, ఈ-రిక్షాలు మరియు ఆటోల అమ్మకాలు అంతగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Mahindra Bolero Right Side View

    మహీంద్రా, బజాజ్, పియాజియో వంటి అనేక ప్రధాన బ్రాండ్లు ఈ విభాగంలో అమ్మకాలను పెంచడంలో తమ వంతు పాత్రను కీలకంగా పోషించాయి. ఇందులో మహీంద్రాకు చెందిన 7,133 ఈవీలు చేర్చబడ్డాయి.  అదే సమయంలో, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే రిక్షాలు మరియు ఆటోలతో సహా బజాజ్ యొక్క కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాల్లో 60% పెరుగుదల ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా బొలెరో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.91 లక్షలు
    BangaloreRs. 11.99 లక్షలు
    DelhiRs. 11.50 లక్షలు
    PuneRs. 11.91 లక్షలు
    HyderabadRs. 11.98 లక్షలు
    AhmedabadRs. 11.04 లక్షలు
    ChennaiRs. 11.90 లక్షలు
    KolkataRs. 11.58 లక్షలు
    ChandigarhRs. 11.03 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6929 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రెట్టింపైన 3-వీలర్ వెహికిల్ అమ్మకాలు, నాలుగు రెట్లు పెరిగిన వృద్ధి రేటు