CarWale
    AD

    రోడ్ యాక్సిడెంట్స్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్న తెలుగు రాష్ట్రాలు

    Authors Image

    Sanjay Kumar

    236 వ్యూస్
    రోడ్ యాక్సిడెంట్స్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్న తెలుగు రాష్ట్రాలు
    • రోడ్డు, రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ వింగ్ రిపోర్ట్ వెల్లడి
    • టాప్-10లో వరుసగా 7,8 స్థానాల్లో నిలిచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

    అనునిత్యం ఇండియన్ రోడ్లపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోడ్డు ప్రమాదాలు మనిషి జీవనస్థితిగతినే మార్చేస్తాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపై జరుగుతుండగా, రాష్ట్ర రహదారులు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకోగా, అనేక మంది అంగవైకల్యం చెందారు. ఈ ప్రమాదాలన్నింటికీ ముఖ్య కారణం మితిమీరిన వేగమే. ఇందులో కొన్నిసార్లు మనం వాహనాన్ని వేగంగా నడపవచ్చు, మరికొన్నిసార్లు ఇతర వాహనాలు వేగంగా వచ్చి మన వాహనాన్ని ఢీకొనవచ్చు. అయితే తాజాగా మనం రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాల రేటును, గాయపడిన వారి రేటు గురించి ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు -2022 ద్వారా తెలుసుకుందాం.

    రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలేంటి ?

    Front View

    ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా ఏం ఉంటాయో ముందు మనం తెలుసుకుందాం. అవి ఏవి అంటే, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడం, రెడ్ లైట్ సిగ్నల్ నీ జంప్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడడం, మానవ తప్పిదాలు మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. వీటిపై మనకు పూర్తి అవగాహన కలిగి ఉంటే, వాటిని సక్రమంగా అమలుపరిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మనం అరికట్టవచ్చు.

    తాజా రిపోర్టు ఏం చెబుతుంది ?

    తాజాగా విడుదల చేసిన ఈ రిపోర్టులో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరం జరిగిన 4,43,366 రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ప్రస్తుతం 11.9% పెరిగింది. ప్రత్యేకించి జాతీయ రహదారులపై 1,51,997 రోడ్డు ప్రమాదాలు, రాష్ట్ర రహదారులపై 1,06,682 రోడ్డు ప్రమాదాలు కాగా, ఇతర రోడ్లపై 2,02,633 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

    టాప్-10లో మనం ఎక్కడ ఉన్నాం ?

    Front View

    రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన టాప్-10లో నిలిచిన రాష్ట్రాల లిస్టును భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే, అత్యధిక రోడ్డు ప్రమాదాలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, 2022 రిపోర్టు ప్రకారం తెలంగాణలో 7,505 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఆంధ్రప్రదేశ్ లో 8,650 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2021తో పోలిస్తే రెండు రాష్ట్రాల్లో వరుసగా 5.7% మరియు 4.9% శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను ఈ లిస్టు ద్వారా మనం తెలుసుకుందాం

    క్రమ సంఖ్యరోడ్డు ప్రమాదాల సంఖ్య
    తమిళనాడు18,972
    కేరళ17,627
    ఉత్తరప్రదేశ్14,990
    మధ్యప్రదేశ్ 13,860
    కర్ణాటక13,384
    మహారాష్ట్ర9,417
    ఆంధ్రప్రదేశ్8,650
    తెలంగాణ7,505
    రాజస్థాన్7,093
    బీహార్4,601

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8300 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి బాలెనో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.74 లక్షలు
    BangaloreRs. 8.03 లక్షలు
    DelhiRs. 7.55 లక్షలు
    PuneRs. 7.79 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.52 లక్షలు
    ChennaiRs. 7.81 లక్షలు
    KolkataRs. 7.72 లక్షలు
    ChandigarhRs. 7.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8300 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రోడ్ యాక్సిడెంట్స్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్న తెలుగు రాష్ట్రాలు