CarWale
    AD

    ఇండియా నుండి ఎగుమతికి సిద్ధంగా ఉన్న మారుతి జిమ్నీ5-డోర్

    Authors Image

    Aditya Nadkarni

    166 వ్యూస్
    ఇండియా నుండి ఎగుమతికి సిద్ధంగా ఉన్న మారుతి జిమ్నీ5-డోర్
    • ఇండియాలో ప్రత్యేకంగా తయారు చేయబడిన జిమ్నీ 5-డోర్ 
    • ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రారంభంకానున్న ఎగుమతులు 

    మారుతి సుజుకి 5-డోర్ జిమ్నీ ఎగుమతులను ప్రారంభించింది. ఈ వాహనాన్ని లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాతో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేసి రవాణా  చేయబడుతుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించబడిన, జిమ్నీని తాజా ఇటరేషన్ తో మరొకసారి భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేసారు.

    Right Front Three Quarter

    నవంబర్ 2020లో, మారుతి సుజుకి లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికాతో సహా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా 3-డోర్ జిమ్నీ ఉత్పత్తిని ప్రారంభించింది. జూన్ 2023లో, ఇది దేశీయ మార్కెట్ కోసం మరియు 5-డోర్ వెర్షన్‌ ఎస్‍యువిని లాంచ్ చేసింది, దీని ధర రూ. 12.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభమవుతుంది. మేము న్యూ జిమ్నీని డ్రైవ్ చేసాము, దీనికి సంబంధించిన రివ్యూ మా వెబ్ సైట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 

    Right Rear Three Quarter

    ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ హిసాషి టేకుచి దీని గురించి మాట్లాడుతూ, “జిమ్నీ ఎస్‌యూవి సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బలాన్ని మరింత పెంచిందని, ఈ లైఫ్ స్టైల్ ఎస్‌యూవి చాలా మంది కస్టమర్లను ముఖ్యంగా కఠినమైన రోడ్లపై ఆఫ్-రోడింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఆస్వాదించే కస్టమర్లను మరింతగా ఆకర్షించింది. మా ఎగుమతుల పోర్ట్‌ఫోలియోలో ఉన్న భారతదేశంలో-తయారీ చేసిన జిమ్నీ 5-డోర్ మాతో పాటుగా, మా విదేశీ కస్టమర్లలో ఖచ్చితంగా ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నాం. భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’కు అనుగుణంగా, మా కంపెనీ అన్నీ సెగ్మెంట్లలో 17 వెహికల్స్ వరకు  విస్తృత శ్రేణిలో ఎగుమతి చేస్తుంది. భారతదేశంలో తయారీ చేసిన ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులకు కట్టుబడి, దీనిపై కృషి చేస్తూ, మా లీడర్ షిప్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి జిమ్నీ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నోయిడా

    నోయిడా సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి జిమ్నీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SahibabadRs. 14.84 లక్షలు
    GhaziabadRs. 14.84 లక్షలు
    Greater NoidaRs. 14.84 లక్షలు
    ModinagarRs. 14.84 లక్షలు
    BaghpatRs. 14.84 లక్షలు
    HapurRs. 14.84 లక్షలు
    BulandshaharRs. 14.84 లక్షలు
    MeerutRs. 14.84 లక్షలు
    GajraullaRs. 14.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియా నుండి ఎగుమతికి సిద్ధంగా ఉన్న మారుతి జిమ్నీ5-డోర్