CarWale
    AD

    ఫార్చూనర్, అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, రూమియన్ తాజా వెయిటింగ్ పీరియడ్ వివరాలు వెల్లడించిన టయోటా

    Authors Image

    Sanjay Kumar

    258 వ్యూస్
    ఫార్చూనర్, అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, రూమియన్ తాజా వెయిటింగ్ పీరియడ్ వివరాలు వెల్లడించిన టయోటా
    • ఇన్నోవా క్రిస్టాలో ఉన్న అన్ని వేరియంట్స్ పై 6-7 నెలల వరకు ఉండనున్న వెయిటింగ్ పీరియడ్
    • టయోటా రూమియన్ సిఎన్‍జి వేరియంట్స్ పై మరింత ఎక్కువగా ఉండనున్న వెయిటింగ్ పీరియడ్ 

    ప్రస్తుతం ఇండియాలో టయోటా బ్రాండ్ విక్రయించిన అన్నీ కార్ల అప్ డేటెడ్ వెయిటింగ్ పీరియడ్ వివరాలను మేము కలిగి ఉన్నాము. ఈ ఆర్టికల్ లో, ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ట్రెండింగ్ లో ఉన్న మూడు కార్ల వెయిటింగ్ టైమ్ లైన్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే, అక్టోబర్ 2023లో ఫార్చూనర్, అర్బన్ క్రూజర్ హైరైడర్, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా రూమియన్ లపై ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తించనుంది.

    టయోటా ఫార్చూనర్ పై కొనసాగుతున్న 3 నెలల వెయిటింగ్ పీరియడ్

    టయోటా ఫార్చూనర్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్స్ బుకింగ్ చేసిన తేదీ నుంచి 13 వారాల వరకు వేచి ఉండక తప్పదు. ఈ టైంలైన్, పాన్ ఇండియా లెవెల్ లో స్టాండర్డ్ మరియు లెజెండర్ వెర్షన్స్ పై కూడా వర్తించనుంది. ఒకసారి వెయిటింగ్ పీరియడ్ ను గమనిస్తే, గత నెలతో పోల్చి చూస్తే, ఏమాత్రం మార్పు లేకుండా అలాగే కొనసాగుతుంది. 

    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వెయిటింగ్ పీరియడ్

    ప్రస్తుతం టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సిఎన్‍జి వెర్షన్స్ పై 16 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. అదే విధంగా, మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్(నియో డ్రైవ్) వెర్షన్స్ పై కూడా వెయిటింగ్ పీరియడ్ ఉండడంతో వీటిని బుక్ చేసుకున్న కస్టమర్స్ దాదాపు 7 నెలలు మరియు 11 నెలలు వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

    కొన్ని నెలల నుంచి కొత్త టయోటా హైరైడర్ పై యావరేజ్ వెయిటింగ్ టైమ్ తరచుగా మారుతూ వస్తుంది. జూన్ లో చూస్తే, ఈ మోడల్ పై 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. అలాగే ఆగస్టు మరియు సెప్టెంబర్ 2023లో ఆయా నెలల్లో ఈ మోడల్ పై వెయిటింగ్ పీరియడ్ 10 నెలలు మరియు 15 నెలలుగా ఉంది.

    టయోటా ఇన్నోవా క్రిస్టా వెయిటింగ్ పీరియడ్

    టయోటా ఇన్నోవా క్రిస్టాను 7-సీటర్ మరియు 8-సీటర్ ఆప్షన్స్ తో మొత్తం మూడు వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఇవి అంటే, GX, VX మరియు ZX. అన్ని వేరియంట్స్ పై బుక్ చేసిన తేదీ నుంచి 6 నుండి 7 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ స్టాండర్డ్ గా ఉండనుంది.

    టయోటా రూమియన్ వెయిటింగ్ పీరియడ్

    ప్రస్తుతం, ఎంపివి యొక్క పెట్రోల్ వేరియంట్స్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ఇంకా, సిఎన్‍జి వేరియంట్స్ పై 16-18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. పైన పేర్కొన్న ఈ టైంలైన్ ఆయా ప్రాంతాలు, డీలర్ షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర కారణాల రీత్యా మారవచ్చు. కాబట్టి, వీటికి సంబధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ను సంప్రదించాలని మేము కోరుతున్నాము. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా క్రిస్టా గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2585 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2562 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా ఇన్నోవా క్రిస్టా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 24.13 లక్షలు
    BangaloreRs. 25.05 లక్షలు
    DelhiRs. 23.83 లక్షలు
    PuneRs. 24.23 లక్షలు
    HyderabadRs. 25.22 లక్షలు
    AhmedabadRs. 23.27 లక్షలు
    ChennaiRs. 24.86 లక్షలు
    KolkataRs. 22.37 లక్షలు
    ChandigarhRs. 22.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2585 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2562 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఫార్చూనర్, అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, రూమియన్ తాజా వెయిటింగ్ పీరియడ్ వివరాలు వెల్లడించిన టయోటా