CarWale
    AD

    MG ZS EV Executive: మరింత తక్కువ ధరతో ZS ఈవీ బేస్ వేరియంట్ ని లాంచ్ చేసిన ఎంజి మోటార్స్

    Authors Image

    Pawan Mudaliar

    320 వ్యూస్
    MG ZS EV Executive: మరింత తక్కువ ధరతో ZS ఈవీ బేస్ వేరియంట్ ని లాంచ్ చేసిన ఎంజి మోటార్స్
    • ఎక్సైట్ వేరియంట్ కంటే తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ వేరియంట్
    • 461 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్న మోడల్

    ఎంజి మోటార్ ఇండియా 2024 రేంజ్ మోడల్స్ ధరలలో మార్పులు చేసి తన శతాబ్ది వేడుకలను ఘనంగా ఆరంభించింది. ఇప్పుడు ఈ ఆటోమేకర్ ZS ఈవీ యొక్క ఎంట్రీ-లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ని రూ. 18.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ లో ఇంతకు ముందు లాంచ్ అయిన ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్ తో పోలిస్తే ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర 1 లక్ష రూపాయలు తక్కువగా ఉంది. ఓ రకంగా ఇది ఎంజి మోటార్ మోడల్స్ ని ఇష్టపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

    మెకానికల్ గా, ఎంజి మోటార్స్ ZS ఈవీ ఎంట్రీ-లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ యొక్క పవర్ ట్రెయిన్ మరియు బ్యాటరీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, 50.3kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో 173bhp పవర్ మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేసే మోటారును ఇందులో కూడా కొనసాగిస్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ ని 50kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహయంతో కేవలం 60 నిమిషాల్లోనే 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే విధంగా, దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది. 

    MG ZS EV Engine Shot

    ఇతర వార్తలలో చూస్తే, కార్ మేకర్ నుంచి కాంపాక్ట్ ఈవీగా అందించబడిన కామెట్ ఈవీ ధరలలో మార్పులు చేసింది. ఎంట్రీ-లెవెల్ పేస్ వేరియంట్ పై ఒక లక్ష రూపాయలు తగ్గగా, ప్లే మరియు ప్లస్ వేరియంట్స్ పై రూ.1.40 లక్షలు తగ్గింది. దీంతో, ఇది ఇప్పుడు మరింత చవకగా లభించనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి zs ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15537 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15537 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో ఎంజి zs ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 20.13 లక్షలు
    BangaloreRs. 20.13 లక్షలు
    DelhiRs. 20.22 లక్షలు
    PuneRs. 20.13 లక్షలు
    HyderabadRs. 23.24 లక్షలు
    AhmedabadRs. 21.27 లక్షలు
    ChennaiRs. 20.24 లక్షలు
    KolkataRs. 20.13 లక్షలు
    ChandigarhRs. 20.22 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15537 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15537 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • MG ZS EV Executive: మరింత తక్కువ ధరతో ZS ఈవీ బేస్ వేరియంట్ ని లాంచ్ చేసిన ఎంజి మోటార్స్