CarWale
    AD

    మారుతి సుజుకి స్విఫ్ట్ – పాతది వర్సెస్ కొత్తది, వీటిలో తేడాలు ఏమున్నాయో తెలుసా !

    Read inEnglish
    Authors Image

    Jay Shah

    225 వ్యూస్
    మారుతి సుజుకి స్విఫ్ట్ – పాతది వర్సెస్ కొత్తది, వీటిలో తేడాలు ఏమున్నాయో తెలుసా !

    పరిచయం

    గత కొన్ని వారాల క్రితం, జపాన్ మొబిలిటీ షోలో కొత్త స్విఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కొన్ని కీలకమైన ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ తో పాటుగా, లేటెస్ట్ క్యాబిన్ మరియు కొత్తగా ట్వీక్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో రానుంది. మేము కొత్తగా వచ్చిన స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను లిస్టులో పొందుపరిచాం. వీటిని మనం ఒకసారి పరిశీలిద్దాం.

    ఎక్స్‌టీరియర్

    Left Front Three Quarter

    ఇందులో మొత్తంగా చూస్తే ఎల్-షేప్డ్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా, ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు స్టైలింగ్‌ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకాబ్రాండ్ లోగో కొత్త స్కిడ్ ప్లేట్స్ పై రీప్రొఫైల్ చేయబడగా, ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ బానెట్‌పై రీపోజిషన్ చేయబడ్డాయి.

    Right Rear Three Quarter

    డిజైన్‌లో అతిపెద్ద మార్పు ఏమిటంటే సి-పిల్లర్ నుండి డోర్‌పైకి వెనుక హ్యాండిల్స్ ఉండనున్నాయి. టెయిల్ ల్యాంప్స్ కొత్తవి కనిపిస్తుండగా అలాగే స్మోక్డ్ క్లస్టర్స్ మరియు అల్లాయ్ వీల్స్ కోసం స్విర్ల్ ప్యాటర్న్ స్విఫ్ట్‌కి లేటెస్ట్ లుక్ ని అందించనున్నాయి.

    Left Rear Three Quarter

    ఇంటీరియర్

    Dashboard

    కొత్త స్విఫ్ట్ క్యాబిన్ ఇప్పుడు బాలెనోతో సమానంగా ఉండనుంది. ఫుల్ బ్లాక్ గా ఉన్న ఇంటీరియర్ కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో రానుండగా, ఈ కొత్తస్విఫ్ట్ అనలాగ్ డయల్స్‌తోనే అందించబడుతోంది. పెద్ద 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు డ్యాష్‌బోర్డ్‌పై అమర్చబడగా, ఎయిర్‌కాన్ ప్యానెల్ పై ఉన్న రోటరీ డయల్స్ ఇప్పుడు హారిజాంటల్ బటన్స్ తో మరియు సింగిల్ డిస్‌ప్లే స్క్రీన్‌తో భర్తీ చేయబడ్డాయి.

    Dashboard

    పవర్ ట్రెయిన్

    న్యూ జెన్ స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్ కొత్త Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రావడం ఇందులో అతిపెద్ద మార్పు అని చెప్పవచ్చు. K12 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ 3-సిలిండర్ మోటార్‌ స్థానంలో రానుంది. ప్రపంచవ్యాప్తంగాదీని ఇంజిన్ సివిటి యూనిట్ మరియు ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌తో జత చేయబడి రానుంది. అయితేఇది వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, ఇది మాన్యువల్ మరియు ఏఎంటీ యూనిట్‌తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.67 లక్షలు
    BangaloreRs. 7.86 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.67 లక్షలు
    HyderabadRs. 7.85 లక్షలు
    AhmedabadRs. 7.24 లక్షలు
    ChennaiRs. 7.80 లక్షలు
    KolkataRs. 7.59 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మారుతి సుజుకి స్విఫ్ట్ – పాతది వర్సెస్ కొత్తది, వీటిలో తేడాలు ఏమున్నాయో తెలుసా !