CarWale
    AD

    త్వరలో ఇంటీరియర్‌ అప్‌డేట్ ను పొందుతున్న మహీంద్రా ఎక్స్‌యువి400

    Authors Image

    Haji Chakralwale

    141 వ్యూస్
    త్వరలో ఇంటీరియర్‌ అప్‌డేట్ ను పొందుతున్న మహీంద్రా ఎక్స్‌యువి400
    • అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్
    • ప్రస్తుత ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర)

    మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి ఎక్స్‌యువి400ని ప్రారంభ ధర రూ. 15.99 లక్షలుతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఈవీతో పోటీ పడుతున్నఇది రెండు వేరియంట్లలో మరియు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు దీన్ని ప్రారంభించినప్పుడు, ఆల్-ఎలక్ట్రిక్ మహీంద్రా ఎస్‌యువిలో కొన్ని కీలకమైన ఫీచర్లు లేవు. తర్వాత, ఆగస్ట్‌లో, ఈఆటోమేకర్ ప్యాకేజీ అప్‌గ్రేడ్ లో భాగంగా టిపిఎంఎస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంతో సహా 8 కొత్త ఫీచర్లను పరిచయం చేసింది.

    దీనిని ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉన్న, నెక్సాన్ ఈవీతో పోల్చినప్పుడు, ఎక్స్‌యువి400 లోపలి భాగం కొంచెం పాతదిగా అనిపిస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి400లో మునుపటికంటే కొత్త ఇంటీరియర్స్‌ అప్‌డేట్ తో రాబోతోందని ఈ బ్రాండ్ ఇటీవల తెలిపింది. ఈ మోడల్ ఇంటీరియర్ థీమ్ మరియు లేఅవుట్‌ను రాబోయే ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ నుండి తీసుకొని పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్‌తో రానుంది.

    Mahindra XUV400 Dashboard

    ఎక్స్‌యువి400లో పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్వీక్ చేయబడిన హెచ్ విఏసి ప్యానెల్ మరియు ఎయిర్‌కాన్ వెంట్‌లను పొందుతుందని మేము ఆశిస్తున్నాము. ఫీచర్ల విషయానికొస్తే, ఈ మోడల్ లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, యాంబియంట్ లైటింగ్ మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి బెనిఫిట్స్ ఇందులో ఉండనున్నాయి.

    టెక్నికల్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, మహీంద్రా ఎక్స్‌యువి400 ఇంతకు ముందున్న 34.5kWh మరియు 39.4kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఒకే మోటార్ సెటప్ తో కొనసాగనుంది. మొదటిది క్లెయిమ్డ్ 375కిమీ రేంజ్ ని అందించనుండగా, రెండోది పూర్తి ఛార్జ్‌పై 456కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందించగలదు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV400 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV400 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.48 లక్షలు
    BangaloreRs. 16.63 లక్షలు
    DelhiRs. 16.52 లక్షలు
    PuneRs. 16.42 లక్షలు
    HyderabadRs. 18.65 లక్షలు
    AhmedabadRs. 17.25 లక్షలు
    ChennaiRs. 16.64 లక్షలు
    KolkataRs. 16.56 లక్షలు
    ChandigarhRs. 16.46 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • త్వరలో ఇంటీరియర్‌ అప్‌డేట్ ను పొందుతున్న మహీంద్రా ఎక్స్‌యువి400