CarWale
    AD

    వేరియంట్-వారీగా మహీంద్రా XUV400 ప్రోలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఇవే!

    Read inEnglish
    Authors Image

    Bilal Ahmed Firfiray

    171 వ్యూస్
    వేరియంట్-వారీగా మహీంద్రా XUV400 ప్రోలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఇవే!
    • ఇండియాలో రూ.15.49 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV400
    • 6 ఎయిర్ బ్యాగ్స్ తో అందుబాటులో ఉన్న EL ప్రో వేరియంట్

    ఇండియాలో మహీంద్రా XUV400 ప్రోను రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం) ధరతో లాంచ్ చేసింది. ఇంతకు ముందు XUV400 లైనప్ లో మిస్సయిన ఫీచర్లను XUV400 ప్రోలో మహీంద్రా EC ప్రోమరియు EL ప్రో అనే రెండు వేరియంట్ల ద్వారా మహీంద్రా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

    EC ప్రో వేరియంట్లో కేవలం చిన్న 34.5kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే అందుబాటులో ఉండగా,ELప్రో వేరియంట్లో 34.5kWh మరియు 39.4kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. అవుట్ పుట్ పరంగా చూస్తే ప్రో మోడల్ ఏమాత్రం మార్పు లేకుండా 148bhp పవర్మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా డ్రైవింగ్ రేంజ్ పరంగా EC వెర్షన్ 375 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, EL వెర్షన్ 456 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్(ఎంఐడిసి ఇండియన్ డ్రైవింగ్ స్టాండర్డ్స్ ప్రకారం)ని అందిస్తుంది.

    ఒకవేళ మీరు EC ప్రో వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటే, XUV400 ప్రోలో ఈ క్రింది ఫీచర్స్ మీరు పొండుతారు.

    - పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు కీలెస్ ఎంట్రీ

    - రియర్ ఏసీ వెంట్స్ మరియు యూఎస్‍బీ

    - ఓసీపీఐ (ఓపెన్ ఛార్జ్ పాయింట్ ఇంటర్‌ఫేస్) హబ్ ఇంటిగ్రేషన్

    - రియర్ డిస్క్ బ్రేక్స్

    - కవర్‌తో 16-ఇంచ్ స్టీల్ వీల్స్

    - సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్

    - 2 ఎయిర్‌బ్యాగ్స్

    - ఐసోఫిక్స్/చైల్డ్ యాంకర్స్

    - 60:40 స్ప్లిట్ చేయబడిన రెండవ వరుస సీట్లు

    - ఫాబ్రిక్ సీట్లు

    - ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్

    - ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్

    - 8.89సెంటిమీటర్ల ఎంఐడి స్క్రీన్‌తో కొత్త క్లస్టర్

    - ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం

    - ఒక టచ్-డౌన్ డ్రైవర్ విండో

    - డ్రైవ్ మోడ్స్

    - కనెక్టెడ్ కార్ టెక్

    - 60:40 స్ప్లిట్ సీట్లు

    - ఈఎస్‍పీ

    - టిపిఎంఎస్

    EC ప్రో కంటే, EL ప్రో మోడల్ లో మీరు ఈ కింది ఫీచర్లను అదనంగా పొందుతారు.

    - అలెక్సాతో 26.04సెం.మీ. (10.25-ఇంచ్) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

    - 26.04 సెం.మీ. (10.25-ఇంచ్) ఎంఐడి

    - వైర్‌లెస్ ఛార్జర్

    - షార్క్ ఫిన్ యాంటెన్నా

    - క్రూయిజ్ కంట్రోల్

    - ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం

    - ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్

    - 6 స్పీకర్స్

    - 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్

    - ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్‌విఎం

    - రూఫ్ రెయిల్స్

    - ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్

    - 6 ఎయిర్‌బ్యాగ్స్

    - రియర్ డీఫాగర్ మరియు వైపర్

    - లెదరెట్ సీట్లు మరియు స్టీరింగ్ వీల్

    - యాంటీ-పించ్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

    - స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

    - హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    - కప్ హోల్డర్‌లతో రెండవ వరుస ఆర్మ్‌రెస్ట్

    - గ్లోవ్ బాక్స్ ఇల్యూమినేషన్

    - స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ

    - అడాప్టివ్ గైడ్ లైన్స్ తో రివర్స్ కెమెరా

    - రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    - ఆటో హెడ్‌ల్యాంప్స్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV400 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV400 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.48 లక్షలు
    BangaloreRs. 16.63 లక్షలు
    DelhiRs. 16.52 లక్షలు
    PuneRs. 16.42 లక్షలు
    HyderabadRs. 18.65 లక్షలు
    AhmedabadRs. 17.25 లక్షలు
    ChennaiRs. 16.64 లక్షలు
    KolkataRs. 16.56 లక్షలు
    ChandigarhRs. 16.46 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • వేరియంట్-వారీగా మహీంద్రా XUV400 ప్రోలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఇవే!